Tuesday, 23 May 2017

Vizag Steal Management Trainees Jobs,Assistant professor jobs in Kalindi college,Jobs in chemical laboratory,JRF jobs at Atmospheric Research,Jobs at IISER వైజాగ్ స్టీల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు ఉద్యోగాలు, కాళింది కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, కెమికల్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు, అట్మాస్ఫియరిక్ రిసెర్చ్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు, ఐఐఎస్‌ఈఆర్‌లో ఉద్యోగాలు.

వైజాగ్ స్టీల్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు ఉద్యోగాలు,

బీఈ/బీటెక్, డిగ్రీ, ఐసీడబ్ల్యూ/సీఏ, ఎంబీబీఎస్ అభ్యర్థులకు అవకాశం
-ఉద్యోగ భద్రత, మంచి జీత భత్యాలు 
-రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక 
-దరఖాస్తులకు చివరితేదీ: మే 31

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్‌పీ) వివిధ
విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ, జూనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి 
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుఆహ్వనిస్తున్నది.
VIZAG-STEEL

వివరాలు:
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలోని మొదటి సముద్ర తీర ఆధారిత ఇంటిక్షిగేటెడ్ స్టీల్ ప్లాంట్. 
ఇది ఒక నవరత్న కంపెనీ.
- పనిచేసే ప్రదేశం: దేశంలో ఎక్కడైనా
- మొత్తం పోస్టుల సంఖ్య: 233. దీనిలో టెక్నికల్ -223, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-3, జూనియర్ మెడికల్ ఆఫీసర్-7 పోస్టులు ఉన్నాయి.
- పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ 

విభాగాలవారీగా ఖాళీలు: 
- ఎలక్ట్రికల్-50 పోస్టులు 
(జనరల్-25, ఓబీసీ-15, ఎస్సీ-7, ఎస్టీ-3)
- మెకానికల్-68 పోస్టులు 
(జనరల్-32, ఓబీసీ-22, ఎస్సీ-10, ఎస్టీ-4)
- మెటలర్జీ-82 పోస్టులు 
(జనరల్-44, ఓబీసీ-24, ఎస్సీ-9, ఎస్టీ-5)
- కెమికల్-8 పోస్టులు 
(జనరల్-4, ఓబీసీ-2, ఎస్సీ-2)
- సివిల్-10 పోస్టులు 
(జనరల్-6, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
- సిరామిక్స్-3 పోస్టులు (జనరల్-2, ఓబీసీ-1)
- మైనింగ్ -2 పోస్టులు (జనరల్-1, ఓబీసీ-1)
- ఫైనాన్స్ అండ్ అకౌంట్స్-3 పోస్టులు 
(జనరల్-1, ఎస్టీ-2)
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్, ఆటోమొబైల్, మెకవూటానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెం ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, మెటలర్జికల్, సివిల్, సిరామిక్స్, మైనింగ్ ఇంజినీరింగ్‌లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు) మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఫైనాన్స్ విభాగానికి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, ఐసీడబ్ల్యూ/సీఏలో ఉత్తీర్ణులై ఉండాలి.
- జూనియర్ మెడికల్ ఆఫీసర్-7 పోస్టులు 
(జనరల్-5, ఓబీసీ-2)
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి.
- వయస్సు: 2017 మే 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు. జూనియర్ మెడికల్ ఆఫీసర్‌కు 30 ఏండ్లకు మించరాదు. కంపెనీ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- ఎత్తు: పురుష అభ్యర్థులు-150 సెంటీమీటర్లు, మహిళా అభ్యర్థులు 143 సెంటీమీటర్లు
- బరువు: పురుష అభ్యర్థులు కనీసం 45 కిలోలు, మహిళా అభ్యర్థులు 35 కిలోలు.
- పే స్కేల్: రూ. 20,600-3%-46,500/-. ట్రెయినింగ్ పీరియడ్ పూర్తయిన తర్వాత 
ఏడాదికి రూ. 8.22 లక్షలు జీతం (సుమారుగా) చెల్లిస్తారు.
- ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
- అప్లికేషన్ ఫీజు: రూ. 500/-జనరల్, ఓబీసీ అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ , పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
- ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
- రాత పరీక్ష సిలబస్: జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ/ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, డాటా ఇంటర్‌వూపి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్‌లతోపాటు ప్రత్యేకమైన సంబంధిత ఆప్షనల్ సబెక్ట్ నుంచి ప్రశ్నలను ఇస్తారు.
- రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, 
విశాఖపట్నం, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా
- దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్, ఇంటర్వ్యూకు సంబంధించిన వివరాలను మెయిల్ ద్వారా 
తెలియజేస్తారు.
- ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తులకు చివరితేదీ: మే 31
- డౌన్‌లోడ్ ఇంటర్వ్యూ కాల్‌పూటర్స్: 
జూన్ 15 నుంచి 25 వరకు
- రాతపరీక్షతేదీ: జూన్ 25
- రాతపరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల: 
జూన్ 25 (సాయంత్రం 5 గంటలకు)
- రాతపరీక్ష ఫైనల్ కీ విడుదల: జూలై 3
- రాతపరీక్ష ఫలితాలు విడుదల: జూలై 10
- ఇంటర్వ్యూ తేదీలు: జూలై 25 నుంచి

- వెబ్‌సైట్: www.vizagsteel.com

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

కాళింది కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు,

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని కాళింది కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
కాళింది కాలేజీ ఢిల్లీ విశ్వవిద్యాలయం అఫిలియేషన్ కలిగి ఉంది. దీన్ని 1967లో స్థాపించారు.
పోస్టు: అసిస్టెంట్ ప్రొఫెసర్
ఖాళీల సంఖ్య - 74
విభాగాల వారీగా ఖాళీలు: కెమిస్ట్రీ - 2, కామర్స్ - 1, కంప్యూటర్ సైన్స్ - 8, ఎకనామిక్స్ - 10, ఇంగ్లిష్ - 9, జాగ్రఫీ - 2, హిందీ - 6, హిస్టరీ - 6, మ్యాథమెటిక్స్ - 7, మ్యూజిక్ - 1, ఫిజిక్స్ - 6, పొలిటికల్‌సైన్స్ - 5, సంస్కృతం - 5, జర్నలిజం - 6 ఖాళీలు ఉన్నాయి.
పేస్కేల్: రూ. 15, 600 - 39,100 + గ్రేడ్ పే రూ. 6,000/-
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: జూన్ 12

వెబ్‌సైట్: www.kalindi.du.ac.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------




కెమికల్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు,

పుణెలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ ప్రాజెక్ట్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
ఈ సంస్థ కేంద్ర పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుత ఖాళీలను కెమికల్ ఇంజినీరింగ్ అండ్ ప్రాసెస్ 
డెవలప్‌మెంట్ డివిజన్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
పోస్టు: ప్రాజెక్ట్ ఫెలోస్
ఖాళీల సంఖ్య - 7
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ లేదా ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ/అనలిటికల్ కెమిస్ట్రీ ఉత్తీర్ణత.
నోట్: పై కోర్సుల్లో ఇటీవల ఉత్తీర్ణత సాధించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం: నెలకు రూ. 25,000/- (కన్సాలిడేటెడ్)
వయస్సు: 28 ఏండ్లు మించరాదు
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: మే 25లోగా చేరేలా పంపాలి.
చిరునామా: The Chairman, Chemical Engineering & Process Development Division (Attn: Dr. Sunil S.Joshi) National Chemical Laboratory, Pune - 411 008
వెబ్‌సైట్: www.ncl-india.org

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

అట్మాస్ఫియరిక్ రిసెర్చ్‌లో జేఆర్‌ఎఫ్ ఉద్యోగాలు,


భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అట్మాస్ఫియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (ఎన్‌ఏఆర్‌ఎల్)లో ఆర్‌ఏ, జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
ఎన్‌ఏఆర్‌ఎల్ చిత్తూరు జిల్లాలోని గడంకిలో ఉంది. ఈ సంస్థ భారత అంతరిక్ష శాఖ పరిధిలో పనిచేస్తుంది.
రిసెర్చ్ అసోసియేట్ (ఆర్‌ఏ)/ పోస్ట్ డాక్టోరల్ ఫెలో - 2 ఖాళీలు
అర్హత: ఎంఈ/ఎంటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతోపాటు కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి. కనీసం ఒక రిసెర్చ్ పేపర్ సమర్పించి ఉండాలి. లేదా పీహెచ్‌డీలో అట్మాస్ఫియరిక్ సైన్స్/మెటరాలజీ లేదా స్పేస్ సైన్స్.
జూనియర్ రిసెర్చ్ ఫెలో - 7 ఖాళీలు
అర్హత: పీజీలో ఫిజిక్స్/అట్మాస్ఫియరిక్ ఫిజిక్స్ లేదా స్పేస్ ఫిజిక్స్. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
జూనియర్ రిసెర్చ్ ఫెలో - 1
అర్హత: కనీసం 60 శాతం మార్కులతోఎంఈ/ఎంటెక్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌తోపాటు కింది వాటిలో ఏదో ఒకదానిలో క్వాలిఫై అయి ఉండాలి- సీఎస్‌ఐఆర్ -యూజీసీ నెట్/గేట్ లేదా జామ్, జెస్ట్.
ప్రాజెక్ట్ జూనియర్ రిసెర్చ్ ఫెలో - 2
అర్హత: పీజీలో ఫిజిక్స్/ అట్మాస్ఫియరిక్ ఫిజిక్స్ లేదా తత్సమాన కోర్సు
వయస్సు: 30 ఏండ్లు మించరాదు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 5
హార్డ్‌కాపీలను జూన్ 5లోగా చేరేలా పంపాలి. 
వెబ్‌సైట్: www.narl.gov.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఐఐఎస్‌ఈఆర్‌లో ఉద్యోగాలు.

మొహాలీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
ఐఐఎస్‌ఈఆర్ కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో పనిచేస్తున్న జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ.
అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 3
అర్హత: కనీసం 55 శాతంతో పీజీ డిగ్రీతోపాటు మంచి అకడమిక్ రికార్డు కలిగి ఉండాలి. కంప్యూటర్‌పై పనిచేయగలిగే పరిజ్ఞానం ఉండాలి. కనీసం మూడేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. 
మెడికల్ ఆఫీసర్ (లేడీ) - 1
అర్హత: పీజీ లేదా పీజీ డిప్లొమా ఇన్ జనరల్ మెడిసిన్/ఓబీజీ
నర్స్ - 1
అర్హత: బీఎస్సీ నర్సింగ్
టెక్నికల్ అసిస్టెంట్ - 2
అర్హత: బయాలజీ లేదా కెమిస్ట్రీతో బీఎస్సీ ఉత్తీర్ణత. ప్రభుత్వ లేదా అటానమస్ సంస్థల్లో కనీసం రెండేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ - 2
అర్హత: బీఈ/బీఎస్సీలో బయాలజీ లేదా ఫిజిక్స్‌తోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి. 
ఆఫీస్ సూపరింటెండెంట్ - 5
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పీజీ లేదా రెండేండ్ల అనుభవంతో డిగ్రీ ఉత్తీర్ణత. ఫీల్డ్ అకౌంట్స్/స్టోర్స్ అండ్ పర్చేజ్‌లో అనుభవం ఉండాలి.
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీస్కిల్) - 7
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
ల్యాబ్ అసిస్టెంట్ - 10
అర్హత: డిగ్రీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ/బయాలజీ చదివి ఉండాలి. కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
చివరితేదీ: జూన్ 2లోగా చేరేలా పంపాలి.
వెబ్‌సైట్: http://www.iisermohali.ac.in



0 comments:

Post a Comment