Tuesday, 23 May 2017

Teachers' Jobs at Army Public School,BEL Jr. Assistant Jobs,AAI Recruitment Assistant posts,Jobs in Mumbai Porttrust ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్స్ ఉద్యోగాలు, బీఈఎల్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఏఏఐ అసిస్టెంట్ పోస్టులు, ముంబై పోర్ట్‌ట్రస్ట్‌లో ఉద్యోగాలు.

ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్స్ ఉద్యోగాలు,

సికింద్రాబాద్‌లోని ఆర్‌కేపురం-ఆర్మీ పబ్లిక్ స్కూల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ,అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ (అవేస్) ఆధ్యర్యంలో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ నడుస్తున్నాయి.
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ)-1 పోస్టు (పొలిటికల్ సైన్స్)
అర్హత: పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి. అవేస్ సీఎస్‌బీ ఎగ్జామ్‌లో స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ)-4 పోస్టులు
విభాగాలు: సోషల్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్, హిందీ.
అర్హత: సంబంధిత గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి. సీటెట్/టెట్, అవేస్ సీఎస్‌బీ ఎగ్జామ్‌లో స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ప్రైమరీ టీచర్ (పీఆర్‌టీ)-5 పోస్టులు
అర్హత: సంబంధిత గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి. సీటెట్/టెట్, అవేస్ సీఎస్‌బీ ఎగ్జామ్‌లో స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
లైబ్రేరియన్
అసిస్టెంట్ లైబ్రేరియన్
అర్హత: బీఎస్సీ (లైబ్రెరీ సైన్స్)లో ఉత్తీర్ణత. 45/35 ఏండ్లకు మించరాదు.
రిసెప్షనిస్ట్
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. 30 ఏండ్లకు మించరాదు.
కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్
అర్హత: సైన్స్‌లో ఇంటర్/10+2లో ఉత్తీర్ణత. కంప్యూటర్‌లో డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి. 30 ఏండ్లకు మించరాదు.
Army 
దరఖాస్తు: ఆఫ్‌లైన్ లేదా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తిగా నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి. పూర్తి వివరాలకు కంపెనీ వెబ్‌సైట్ లేదా ఈ మెయిల్ (apsrkpuram@gmail.com) చూడవచ్చు.
చివరితేదీ: మే 31

వెబ్‌సైట్: www.apsrkpuram.edu.in
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈఎల్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు,

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

BEL
వివరాలు:
బీఈఎల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ.
పోస్టు: జూనియర్ అసిస్టెంట్ (ఫైనాన్స్)
ఖాళీల సంఖ్య - 9
పేస్కేల్: రూ. 8740 - 22150 
అర్హతలు: మూడేండ్ల ఫుల్‌టైం బీకాం కోర్సు పూర్తిచేసినవారు. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో పరిజ్ఞానం ఉన్నవారు.
వయస్సు: 2017, జూన్ 1 నాటికి 28 ఏండ్లు మించరాదు. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఫీజు: రూ. 300/-
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 13
వెబ్‌సైట్: http://bel-india.com
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఏఐ అసిస్టెంట్ పోస్టులు,

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
ఏఏఐ ఒక మినీరత్న కంపెనీ. కేంద్ర పరిధిలోని 
పబ్లిక్ సెక్టార్ కంపెనీ. 
పోస్టులు - ఖాళీలు:
సీనియర్ అసిస్టెంట్ (అకౌంటింగ్) - 3 (జనరల్- 3)
పేస్కేల్: రూ. 14, 500 - 33,500
అర్హతలు: బీకాంతోపాటు మూడు/ఆరునెలల కంప్యూటర్ ట్రెయినింగ్ చేసి ఉండాలి. కనీసం సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
సీనియర్ అసిస్టెంట్ (అఫీషియల్ లాంగ్వేజ్) - 4 (ఓబీసీ -1, జనరల్ -3)
పేస్కేల్: రూ. 14, 500 - 33,500
అర్హతలు: పీజీలో హిందీతోపాటు డిగ్రీస్థాయిలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 
అసిస్టెంట్ (హెచ్‌ఆర్) - 13 (ఎస్సీ - 1, ఎస్టీ - 2, ఓబీసీ - 2,జనరల్ - 8)
పేస్కేల్: రూ. 13, 400 - 30,500
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నిమిషానికి 40 పదాలు టైపింగ్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం, రెండేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 2017, ఏప్రిల్ 30 నాటికి 30 ఏండ్లు మించరాదు. రిజర్వ్‌డ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించి ఎంపికచేస్తారు.
ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 400/-
ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 14
వెబ్‌సైట్: www.aai.aero-careers

---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ముంబై పోర్ట్‌ట్రస్ట్‌లో ఉద్యోగాలు.



ముంబై పోర్ట్ ట్రస్ట్‌లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
టెక్నీషియన్ అండ్ ట్రేడ్ అప్రెంటిసెస్ - 8
పేస్కేల్: రూ. 2758/- లేదా రూ. 3542/-
ట్రేడ్‌ల వారీగా ఖాళీలు: మెడికో ల్యాబొరేటరీ టెక్నీషియన్ - 4, ఎక్స్‌రే టెక్నీషియన్ - 2, టెక్నీషియన్ ఇన్ ఫార్మాస్యూటికల్ సైన్స్ - 2 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఉత్తీర్ణత లేదా ఫార్మసీలో డిప్లొమా చేసినవారు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ. 50/-
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: జూన్ 22
వెబ్‌సైట్: http://mumbaiport.gov.in


0 comments:

Post a Comment