Monday, 29 May 2017

Substaff jobs in the Bank of Maharashtra,Bel Recruitment For Junior Assistants Jobs. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో సబ్‌స్టాఫ్ ఉద్యోగాలు, బెల్‌లో జూనియర్ అసిస్టెంట్లు ఉద్యోగాలు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో సబ్‌స్టాఫ్ ఉద్యోగాలు

లీడింగ్ సెక్టార్ జాతీయ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగానున్న వివిధ ప్రాంతాల్లో లేదా బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న సబ్‌స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Bank-Of-Maharashtra
వివరాలు:
పుణె ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను 1935లో ఏర్పాటు చేశారు.దేశవ్యాప్తంగా 29 రాష్ర్టాలలో ఈ బ్యాంక్ 1895 బ్రాంచి నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. 
పోస్టు పేరు: సబ్‌స్టాఫ్
మొత్తం పోస్టుల సంఖ్య: 450 (జనరల్-269, ఓబీసీ-97, ఎస్సీ-48, ఎస్టీ-36)

వివిధ ప్రాంతాలవారీగా ఖాళీలు:
-తెలంగాణ-6 (జనరల్-5, ఓబీసీ-1)
-ఆంధ్రప్రదేశ్-8(జనరల్-5, ఓబీసీ-2, ఎస్సీ-1)
-మహారాష్ట్ర-221(జనరల్-121, ఓబీసీ-59, ఎస్సీ-22, ఎస్టీ-19)
-మధ్యప్రదేశ్-35(జనరల్-18, ఓబీసీ-5, ఎస్సీ-5, ఎస్టీ-7), అసోం-4 (జనరల్-3, ఓబీసీ-1), బీహార్-9 (జనరల్-6, ఓబీసీ-2, ఎస్సీ-1), చండీగఢ్-1, ఛత్తీస్‌గడ్-20 (జనరల్-11, ఓబీసీ-1, ఎస్సీ-2, ఎస్టీ-6), దాద్రానగర్‌హవేలీ-1, డామన్ అండ్ డయ్యూ-1, మణిపూర్-1, నాగాలాండ్-1, హిమాచల్ ప్రదేశ్-1, జమ్ముకశ్మీర్-1, జార్ఖండ్-2 ఉత్తరాంచల్-1, వెస్ట్‌బెంగాల్-3, ఢిల్లీ-13 (జనరల్-9, ఓబీసీ-3, ఎస్సీ-1), గోవా-5, గుజరాత్-12 (జనరల్-8, ఓబీసీ-3, ఎస్టీ-1), హర్యానా-10 (జనరల్-7, ఓబీసీ-2, ఎస్సీ-1), కర్ణాటక-13 (జనరల్-8, ఓబీసీ-3, ఎస్సీ-2) కేరళ-7 (జనరల్-6, ఓబీసీ-1) ఒరిస్సా-5 (జనరల్-4, ఎస్టీ-1) పంజాబ్-14 (జనరల్-8, ఓబీసీ-2, ఎస్సీ-4), రాజస్థాన్-16 (జనరల్-9, ఓబీసీ-3, ఎస్సీ-2, ఎస్టీ-2), తమిళనాడు-10 (జనరల్-7, ఓబీసీ-2, ఎస్సీ-1)
-ఉత్తరప్రదేశ్-29 పోస్టులు (జనరల్-16, ఓబీసీ-7, ఎస్సీ-6)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతిలో ఉత్తీర్ణత. పదోతరగతిలో ఒక సబ్జెక్టుగా లోకల్ /ప్రాంతీయభాష చదివి ఉండాలి. ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్ రాయడం, చదవడం వచ్చి ఉండాలి.

వయస్సు: 18 నుంచి 33 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పేస్కేల్: రూ. 3186.67 (i.e 1/3 of Rs. 9560)-6181.67(i.e 1/3 of Rs .18545) ఇతర అలవెన్సులు ఇస్తారు. 
ఎంపిక: రాతపరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో అభ్యర్థి ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. 
చివరితేదీ: జూన్ 5

వెబ్‌సైట్: www.bankofmaharashtra.in----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బెల్‌లో జూనియర్ అసిస్టెంట్లు ఉద్యోగాలు.

బెంగళూరులోని భారత్ ఎలక్రానిక్స్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న జేఏ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
భారత్ ఎలక్రానిక్స్ లిమిటెడ్ ఒక నవరత్న కంపెనీ. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.

పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్
మొత్తం పోస్టులు-9 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-3, ఎస్సీ - 2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడేండ్ల బీకాంలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్‌లో నాలెడ్జ్ ఉండాలి.
పే స్కేల్: రూ. 8740 3% - 22150 + ఇతర అలవెన్సులు ఇస్తారు.
వయస్సు: 28 ఏండ్లకు మించరాదు . ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ. 300/-. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక: ఆబ్జెక్టివ్ రాత పరీక్ష ద్వారా . 
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
చివరితేదీ: జూన్ 13
రాతపరీక్ష తేదీ: జూలై 9

వెబ్‌సైట్: www.bel-india.com0 comments:

Post a Comment