Wednesday, 10 May 2017

Ssc Recruitment Notification,Research Associates at the CII,Jobs in JNAFAU,Jobs in Hindustan Aeronautics. సదరన్‌లో70 కొలువులు, సీసీఐలో రిసెర్చ్ అసోసియేట్లు, జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో ఉద్యోగాలు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు.

సదరన్‌లో70 కొలువులు,

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో 70 ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Staff-Selection
వివరాలు:
ఈ పోస్టులన్నీ సదరన్ రీజియన్‌లో ఉన్నాయి.
పోస్టులు - ఖాళీలు:
-జూనియర్ ఇంజినీర్ (క్వాలిటీ అస్యూరెన్స్) - 9
-జూనియర్ ఇంజినీర్ (క్వాలిటీ అస్యూరెన్స్) - ఇంజినీరింగ్ ఈక్విప్‌మెంట్ విభాగంలో.
-ఖాళీల సంఖ్య- 2
-సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజీ) - 4
అర్హతలు: పీజీలో జియాలజీ/హైడ్రాలజీ లేదా అప్లయిడ్ జియాలజీ చదివినవారు.
-సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కెమికల్) - 1
అర్హత: పీజీలో కెమిస్ట్రీ /అగ్రికల్చరల్ కెమిస్ట్రీ లేదా సాయిల్ సైన్స్‌తో ఉత్తీర్ణులైనవారు.
-సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 1 (ఇది పీహెచ్‌సీ ఓహెచ్ అభ్యర్థికి కేటాయించారు)
-టెక్నికల్ సూపరింటెండెంట్ (ప్రాసెసింగ్) - 3
అర్హతలు: టెక్స్‌టైల్ ప్రాసెసింగ్/టెక్స్‌టైల్ కెమిస్ట్రీ లేదా బీఈ/బీటెక్‌లో టెక్స్‌టైల్ ప్రాసెసింగ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు అర్హులు.
-క్వారన్‌టైన్ ఇన్‌స్పెక్టర్ - 2
అర్హతలు: బీఎస్సీ జువాలజీ/ మైక్రోబయాలజీతోపాటు అనుభవం ఉండాలి.

-లీగల్ అసిస్టెంట్ - 2
అర్హత: లా డిగ్రీతోపాటు మూడేండ్ల అనుభవం ఉండాలి.
-సీనియర్ అసిస్టెంట్ - 1
-సీనియర్ ట్రాన్స్‌లేటర్ (హిందీ) - 1, సీనియర్ లైబ్రేరి, ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ - 1, టెక్నికల్ అసిస్టెంట్ (ఎకనామిక్స్) - 5
-హ్యాండీక్రాప్ట్స్ ప్రొమోషన్ ఆఫీసర్ - 10, సీనియర్ లైబ్రేరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ - 1, టెక్స్‌టైల్ డిజైనర్ - 2, టెక్నికల్ సూపరింటెండెంట్ (వీవింగ్) - 4, ట్యూబ్‌వెల్ ఆపరేటర్ - 1, జూనియర్ కెమిస్ట్ - 1, నేవిగేషనల్ అసిస్టెంట్ - 2, జూనియర్ గ్రేడ్ స్టాక్‌మ్యాన్ - 1, టెలిఫోన్ ఆపరేటర్ - 1 పోస్టులు ఉన్నాయి.
-పై పోస్టులకు అర్హతలు, వయస్సు తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
పరీక్ష ఫీజు: రూ. 100/-
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 7 (సాయంత్రం 5 గంటల వరకు)
వెబ్‌సైట్: http://www.ssc-cr.org

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీసీఐలో రిసెర్చ్ అసోసియేట్లు,

న్యూ ఢిల్లీలోని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రిసెర్చ్ అసోసియేట్స్/ప్రొఫెషనల్స్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్థులను ఆహ్వానిస్తున్నది.
competition-commission
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 23(లా-13, ఎకనామిక్స్-8, ఫైనాన్సియల్ అనాలిసిస్)
పోస్టు పేరు: రిసెర్చ్ అసోసియేట్స్/ప్రొఫెషనల్స్
విభాగాలు: లా, ఎకనామిక్స్, ఫైనాన్సియల్ అనాలిసిస్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణత. లేదా ఎల్‌ఎల్‌బీ, ఎకనామిక్స్‌లో పీజీ, సీఏలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరితేదీ: జూన్ 9
చిరునామా:Deputy Director (HR), H.R. Division, Competition Commission of India, The Hindustan Times House, 18-20, Kasturba Gandhi Marg, New Delhi
వెబ్‌సైట్:www.cci.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జేఎన్‌ఏఎఫ్‌ఏయూలో ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
JNAFAU 
వివరాలు
టీచింగ్ పోస్టులు (అడ్‌హక్): 13 పోస్టులు 
-ఆర్కిటెక్చర్-12
అర్హత: బీ.ఆర్క్ లేదా ఎం.ఆర్క్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి. 
-స్టెనోగ్రాఫర్- 1
అర్హత: డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. దీంతోపాటు హయ్యర్ లేదా లోయర్ షార్ట్‌హ్యాండ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తును పూర్తిగా నింపి కింది చిరునామాకు పంపాలి. 
అడ్రస్: Registrar, JNAFAU, Mahaveer Marg, Masab Tank, Hyderabad 500 028
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
చివరితేదీ: మే 12
ఇంటర్యూ తేదీ: ఆర్కిటెక్చర్‌కి మే 15న, స్టెనోగ్రాఫర్‌కు మే 17న

వెబ్‌సైట్: www.jnafau.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలు.



కోర్వాలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఏవియానిక్స్ డివిజన్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
HAL
వివరాలు: గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్ పోస్టులు
అర్హత: ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్/మెకానికల్/ సివిల్ లేదా ఐటీ/ కంప్యూటర్ సైన్స్ లేదా లైబ్రేరీ సైన్స్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిఉండాలి.
వయోపరిమితి: 26 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తును పూర్తిగా నింపి కింది అడ్రస్‌కు పంపించాలి.
అడ్రస్: Manager (Training), Hindustan Aeronautics Limited, Avionics Division, PO Korwa, Distt AMETHI (UP) Pin 227412.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా
చివరితేదీ: మే 22
వెబ్‌సైట్: http://www.hal-india.com

0 comments:

Post a Comment