Friday, 19 May 2017

ప్యాకేజింగ్‌లో పీజీ డిప్లొమా కోర్సు, ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్‌లో ప్రవేశాలు, అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు ప్రోగ్రాం ప్రవేశాలు. PG Diploma course in packaging,MSME-Tool Room Admissions,Master Degree Course Program at Apollo Institute of Hospital Administration


ప్యాకేజింగ్‌లో పీజీ డిప్లొమా కోర్సు,

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) 2017-19 అకడమిక్ ఇయర్‌కు పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (పుల్‌టైమ్) కోర్స్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి 
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IIP-Campus
వివరాలు: 
ఐఐపీ అనేది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని అటానమస్ సంస్థ
కోర్స్ పేరు: పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
కోర్సు వ్యవధి : రెండేండ్లు
అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, అగ్రికల్చర్, ఫుడ్ సైన్స్, పాలిమర్ సైన్స్, ఫార్మా, ఇంజినీరింగ్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు.
వయస్సు: 2017 మే 31 నాటికి 30 ఏండ్లకు మించరాదు. 
అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
ఎంపిక: ప్రవేశ రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9
రాతపరీక్ష: జూన్ 15
వెబ్‌సైట్: www.iip-in.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్‌లో ప్రవేశాలు,

హైదరాబాద్‌లోని ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్‌లో వివిధ పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
MSME
వివరాలు:
ఎంఎస్‌ఎంఈ-టూల్ రూమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ కింద పని చేస్తున్న సంస్థ. 
కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్
కోర్సు వ్యవధి: రెండేండ్లు
మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ మెకానికల్ (క్యాడ్/కామ్)-32 సీట్లు
మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ (టూల్ డిజైన్)-32 సీట్లు
మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ (డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చర్)-32 సీట్లు
అర్హత: బీఈ/బీటెక్ (మెకానికల్, ప్రొడక్షన్, మెకట్రానిక్స్, ఆటోమొబైల్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
అప్లికేషన్ ఫీజు: రూ.800/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 400/-)
కోర్సు ఫీజు: రూ. 41,000/-
ఎంపిక: రాతపరీక్ష
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 10
రాతపరీక్ష తేదీ: జూలై 2
వెబ్‌సైట్: www.citdindia.org



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు ప్రోగ్రాం ప్రవేశాలు.




హైదరాబాద్‌లోని అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు ప్రోగ్రాం ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
APOLLO
వివరాలు:
అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంగా పనిచేస్తుంది.
కోర్సు పేరు: మాస్టర్ డిగ్రీ ఇన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్
కోర్సు వ్యవధి: రెండేండ్లు
అర్హత: మెడికల్ లేదా నాన్ మెడికల్ బ్యాచిలర్ డిగ్రీలో 50 శాతం (ఎస్సీ, ఎస్టీ 45 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ఇటీవల డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
అప్లికేషన్ ఫీజు: రూ. 900/- , ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 600/- 
ఎంపిక: ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత అధికారికి పంపాలి.
ముఖ్యమైన తేదీలు: 
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 5
ఎంట్రెన్స్ పరీక్ష తేదీ: జూన్ 17
వెబ్‌సైట్: www.apolloiha.ac.in

0 comments:

Post a Comment