Monday, 22 May 2017

National Fertilizers Recruitment Notification,Research Associates jobs in NRCO,SVPSPA Grade II Administrative Officer Jobs,NCERT DTP operators jobs. నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు, ఎన్‌ఆర్‌సీఓలో రిసెర్చ్ అసోసియేట్లు ఉద్యోగాలు, ఎస్వీపీఎస్పీఏ గ్రేడ్-2 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఎన్‌సీఈఆర్‌టీ డీటీపీ ఆపరేటర్స్ ఉద్యోగాలు.

నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు,


నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్)లో ఖాళీగా ఉన్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
NFLLogo

వివరాలు:
ఎన్‌ఎఫ్‌ఎల్ ఒక మినీరత్న కంపెనీ. ఇది ప్రధానంగా ఎరువుల తయారీ, మార్కెటింగ్ చేస్తున్న సంస్థ.
పోస్టు పేరు: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
మొత్తం ఖాళీల సంఖ్య: 35(జనరల్-20, ఓబీసీ-8, ఎస్సీ-5, ఎస్టీ-2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 ఏప్రిల్ 30 నాటికి 30 ఏండ్లకు మించరాదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ. 9500-19500/-
ఎంపిక: ఆన్‌లైన్ రాతపరీక్ష ద్వారా. ఇంటర్వ్యూ లేదు.
రాతపరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 150 ప్రశ్నలను 2 గంటల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. 
రాతపరీక్ష ఇంగ్లిష్/హిందీ బాషల్లో ఉంటుంది.
ఈ రాత పరీక్షలోని 150 ప్రశ్నల్లో 100 ప్రశ్నలు బీఎస్సీ అగ్రికల్చర్ నుంచి. మిగతా 50 ప్రశ్నలు జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్ అంశాల నుంచి వస్తాయి.
అభ్యర్థులు కనీసం 75 మార్కులను, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 మార్కులు సాధించాలి.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, భోపాల్, చండీగఢ్, ఢిల్లీ ఎస్‌సీఆర్, లక్నో, పాట్నా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 1

వెబ్‌సైట్: www.nationalfertilizers.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఆర్‌సీఓలో రిసెర్చ్ అసోసియేట్లు ఉద్యోగాలు,

నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్ (ఎన్‌ఆర్‌సీఓ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జేఆర్‌ఎఫ్, రిసెర్చ్ అసోసియేట్, సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ICAR

వివరాలు: 
ఈ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ఐసీఏఆర్) పరిధిలో పనిచేస్తున్న లేదా అనుబంధ సంస్థ 
మొత్తం ఖాళీల సంఖ్య: 6
జేఆర్‌ఎఫ్-3 పోస్టులు
రిసెర్చ్ అసోసియేట్-2 పోస్టులు
సీనియర్ రిసెర్చ్ ఫెలో-1 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్, ఎంటెక్/పీహెచ్‌డీ మాస్టర్ డిగ్రీ (ఎమ్మెస్సీ/ఎంటెక్), ఎమ్మెస్సీ (బేసిక్ సైన్స్)
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 6
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులతో రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారి వద్ద ఇంటర్వ్యూ తేదీన హాజరుకావాలి.

వెబ్ సైట్: www.nrcorchids.nic.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎస్వీపీఎస్పీఏ గ్రేడ్-2 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్  ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీ (ఎస్వీపీఎస్పీఏ) ఖాళీగా ఉన్న గ్రేడ్ 2 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

PoliceAcadamy
వివరాలు:
పోస్టు పేరు:గ్రేడ్ 2 అడ్మినిస్ట్రేటివ్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ. కేంద్ర, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ విభాగాల్లో ఆఫీసర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు: 65 ఏండ్లకు మించకూడదు
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పూర్తిగా నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
వెబ్‌సైట్: www.svpnpa.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌సీఈఆర్‌టీ  డీటీపీ ఆపరేటర్స్ ఉద్యోగాలు.



న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ)లో డీటీపీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
ఎన్‌సీఈఆర్‌టీలోని ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ సైన్సెస్ (డీఈఎస్‌ఎస్) విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి.
పోస్టు: డీటీపీ ఆపరేటర్
ఖాళీల సంఖ్య - 12
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. గుర్తింపు కలిగిన సంస్థ నుంచి డెస్క్ టాప్ పబ్లిషింగ్‌లో ఏడాది కాలవ్యవధి కలిగిన డిప్లొమా/సర్టిఫికెట్ కోర్సును పూర్తిచేసి ఉండాలి.
ఈ పోస్టులను ఏడాది కాలవ్యవధికి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. 
జీతం: నెలకు రూ. 23, 000/-
ఎంపిక: స్కిల్‌టెస్ట్
స్కిల్‌టెస్ట్ తేదీ: మే 31 (ఉదయం 10. 30 ని॥)
దరఖాస్తు: సంస్థ కార్యాలయంలో మే 31 ఉదయం 9 నుంచి 10.15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
వెబ్‌సైట్: http://www.ncert.nic.in


0 comments:

Post a Comment