Friday, 19 May 2017

Clerk jobs in Manage,Jobs in Jamia Islamia,Jobs in Indian coast guard,Medicinal & Aromatic jobs. మేనేజ్‌లో క్లర్క్‌ ఉద్యోగాలు, జామియా ఇస్లామియా'లో ఉద్యోగాలు, ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు, మెడిసినల్ & ఆరోమాటిక్‌లో ఉద్యోగాలు.

మేనేజ్‌లో క్లర్క్‌ ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) ఖాళీగా ఉన్న అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
manage
వివరాలు: 
అప్పర్ డివిజన్ క్లర్క్: 2
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైపింగ్ వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
పే స్కేల్ : రూ. 25500/-
అప్లికేషన్ ఫీజు: రూ. 250/-
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
చిరునామా: National Institute of Agricultural Extension Management (MANAGE) Rajendranagar, Hyderabad - 500 030
చివరి తేదీ: జూన్ 30

వెబ్‌సైట్: www.manage.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జామియా ఇస్లామియా'లో ఉద్యోగాలు,
న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ అకడమిక్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
jmi-logo
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 18
-సీనియర్ ఫెలో-1, రిసెర్చ్ ఆఫీసర్-2,
-ఫెలో-6, రిసెర్చ్ అసోసియేట్-2, 
-ప్రోగ్రామ్ ఆఫీసర్-2, రిసెర్చ్ అసిస్టెంట్ కమ్ కౌన్సెలర్-1
-అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)-1
-అసిస్టెంట్ (అడ్మినిస్ట్రేషన్)-1, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్-1
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (సోషల్ వర్క్, అప్లయిడ్ సైకాలజీ, సైకాలజీ, కౌన్సెలింగ్, ఎర్లీచైల్డ్‌వుడ్ డెవలప్‌మెంట్)లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 
అప్లికేషన్ ఫీజు: రూ.500/-
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: మే 22

వెబ్‌సైట్: www.jmi.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో ఉద్యోగాలు,

ఇండియన్ కోస్ట్‌గార్డ్ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష(ఎస్సీ, ఎస్టీ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
INDIAN-COAST-GUARD
వివరాలు: 
భారత రక్షణ దళాల పరిధిలోని కోస్ట్‌గార్డ్‌లో ఈ పోస్టులు ఉన్నాయి.
-భారత తీరప్రాంత రక్షణలో కోస్ట్‌గార్డ్ పాత్ర కీలకమైంది. దీనిలో పనిచేసే ఉద్యోగులకు మంచి వేతనాలు ఉంటాయి. ప్రత్యేక అలవెన్స్‌లు ఇస్తారు.
పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండెంట్
విభాగాలు: జనరల్ డ్యూటీ, జనరల్ డ్యూటీ పైలట్
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 10+2+3 విధానంలో డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 
వయస్సు: జనరల్ డ్యూటీ విభాగానికి అభ్యర్థులు 1988 జూలై 1 నుంచి 1997 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి. జనరల్ డ్యూటీ పైలట్ విభాగానికి అభ్యర్థులు 1988 జూలై 1 నుంచి 1999 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

శారీరక ప్రమాణాలు:
-ఎత్తు - 157 సెం.మీ.
-ఛాతీ - శరీరానికి తగ్గ అనుపాతంలో ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం తప్పనిసరి.
-బరువు - ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-కంటిచూపు - 6/6, 6/9
ఎంపిక విధానం: రాతపరీక్ష, సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ 
జీతభత్యాలు: సుమారుగా నెలకు రూ. 56,100/- 
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో అభ్యర్థి ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి 
చివరితేదీ: మే 20

వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మెడిసినల్ & ఆరోమాటిక్‌లో ఉద్యోగాలు.

లక్నోలోని సీఎస్‌ఐఆర్ - సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ & ఆరోమాటిక్ ప్లాంట్స్‌లో జేఆర్‌ఎఫ్, రిసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Central-Institute
వివరాలు:
సీఐఎంఏపీ సీఎస్‌ఐఆర్ పరిధిలోని కేంద్ర సంస్థ. ప్రస్తుత ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ II - 6
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ III (జేఆర్‌ఎఫ్) - 11
-అర్హతలు, వయస్సు, జీతభత్యాలు వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూతేదీ: జూన్ 1

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: http://www.cimap.res.in



0 comments:

Post a Comment