Tuesday, 2 May 2017

Assistants Jobs in RGICS,Electrical Officers Jobs in SCI,Jobs at Kannur airport,Specialist Officers Jobs in SBI ఆర్‌జీఐసీఎస్‌లో అసిస్టెంట్లు, ఎస్‌సీఐలో ఎలక్ట్రికల్ ఆఫీసర్లు, కన్నూర్ ఎయిర్ పోర్ట్‌లో ఉద్యోగాలు, ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు.

ఆర్‌జీఐసీఎస్‌లో అసిస్టెంట్లు,
హైదారాబాద్ క్రికెట్ అసోసియేషన్

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఆర్‌జీఐసీఎస్) - ఉప్పల్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వాస్తున్నది.

వివరాలు:
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్
మేనేజర్ (హెచ్‌ఆర్)
అకౌంట్స్ ఆఫీససర్/అసిస్టెంట్స్
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (సెక్రటరీ)
స్టోర్స్ మేనేజర్
కోచెస్/సపోర్ట్ స్టాఫ్ (ఫిజియోథెరపిస్ట్, ట్రెయినర్స్, స్కోరర్స్, వీడియో అనలిస్ట్, అంపైర్స్)
ఎలక్ట్రికల్ ఇంజినీర్ అండ్ ఎలక్ట్రీయన్
సివిల్ ఇంజినీర్
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ, బీకాం, ఎంకాం, ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
దరఖాస్తు: ఈ-మెయిల్ ( hcacoach@gmail.com) ద్వారా
చివరితేదీ: మే 2
వెబ్‌సైట్: www.hycricket.org


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌సీఐలో ఎలక్ట్రికల్ ఆఫీసర్లు,
ముంబైలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్‌సీఐ) ఖాళీగా ఉన్న ఎలక్ట్రికల్
ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
shipping-corporation-limtede

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య-35
పోస్టు పేరు: ఎలక్ట్రికల్ ఆఫీసర్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ బీఈ/బీటెక్ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత.
వయస్సు: 45 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
ఎంపిక : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి,ఒరిజినల్ సర్టిఫికెట్లతో పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
చిరునామా : Shipping Corporation of India Ltd, Head office:245, Madame Cama Road, Nariman-Point, Mumbai-400021, India.
ఇంటర్యూతేదీ: మే 15
వెబ్‌సైట్ : www.shipindia.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కన్నూర్ ఎయిర్ పోర్ట్‌లో ఉద్యోగాలు,
కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్, మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి (తాత్కాలిక ప్రాతిపదికన ) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Kannur

వివరాలు: 
కేరళలోని కన్నూర్ ప్రదేశంలో పనిచేయాల్సి ఉంటుంది 
మొత్తం పోస్టుల సంఖ్య: 88. విభాగాల వారీగా.. 
చీఫ్ ఆపరేటింగ్ సీనియర్ మేనేజర్-1 
చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్-1 ్ట
సీనియర్ మేనేజర్ (ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్)-1 
సీనియర్ మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్ అండ్ మార్కెటింగ్)-1 
సీనియర్ మేనేజర్(హెచ్‌ఆర్)-1
సీనియర్ మేనేజర్(ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్)-1 
సీనియర్ మేనేజర్(సివిల్ ఇంజినీరింగ్)-1
సీనియర్ మేనేజర్(ఫైర్)-1 
మేనేజర్(ఎయిర్‌సైడ్/టెర్మినల్ ఆపరేషన్స్)-5 
సూపర్‌వైజర్(ఫైర్)-3 
జూనియర్ మేనేజర్ (ఎయిర్‌సైడ్/టెర్మినల్ ఆపరేషన్స్)-8 
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్‌సైడ్/టెర్మినల్ ఆపరేషన్స్, ఐటీ, ఇంజినీరింగ్)-28 
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ/ ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఆటోమొబైల్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటల్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఎంబీఏ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి

బ్యాగేజ్ స్క్రీనింగ్ ఎగ్జిక్యూటివ్-17 పోస్టులు
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవీయేషన్ సెక్యూరిటీ సర్టిఫికెట్ ఉండాలి.
ఫైర్ అండ్ రెస్క్యూ ఆపరేటర్-12 పోస్టులు
అర్హత: పదోతరగతితోపాటు మూడేండ్ల డిప్లొమా ( ఫైర్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వ్యాలిడ్ హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్/లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
చివరి తేదీ: మే 10

వెబ్‌సైట్: www.kannurairport.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఈ పోస్టులన్నీ కొన్ని రెగ్యులర్‌గాను, మరికొన్నింటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్
చీఫ్ మేనేజర్ (కాస్ట్ అకౌంటెంట్)-1
డిజిటల్ సిస్టం ఆర్కిటెక్ట్-2
సిస్టం/బిజినెస్ అనలిస్ట్-2
అనలిస్ట్ (అనలిటిక్స్)-2
డబ్ల్యూఏఎస్ అడ్మినిస్ట్రేషన్-1
యూఎక్స్ డిజైనర్-1
ఐటీ రిస్క్ మేనేజర్-2
డాటా వేర్‌హౌస్ ఆర్కిటెక్ట్-1
అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ (ఐటీ), ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ , ఎంసీఏ, ఏదైనా డిగ్రీతోపాటు ఎంబీఏ (మార్కెంటింగ్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 100/-
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా,
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరితేదీ: మే 12
హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: మే 19
వెబ్‌సైట్: www.statebankofindia.com


0 comments:

Post a Comment