Wednesday, 3 May 2017

Assistant jobs in NAAC,Jobs in Hindustan Copper. న్యాక్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు, హిందుస్థాన్ కాపర్‌లో ఉద్యోగాలు.

న్యాక్‌లో అసిస్టెంట్ ఉద్యోగాలు,


బెంగళూరులోని ది నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
naac 
వివరాలు:
పోస్టుల వివరాలు: 
-అసిస్టెంట్ అడ్వైజర్-10, సిస్టమ్ అనలిస్ట్-1, అసిస్టెంట్ లైబ్రేరియన్-1, అసిస్టెంట్ (పబ్లికేషన్)-1, జూనియర్ సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్-7, టెక్నికల్ అసిస్టెంట్-1, లైబ్రేరీ అసిస్టెంట్-2, డ్రైవర్-1
పే స్కేల్: అసిస్టెంట్ అడ్వైజర్, సిస్టమ్ అనలిస్ట్ పోస్టులకు రూ. 15,600-39,100/- అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ (పబ్లికేషన్) పోస్టులకు రూ. 9,300-34,800, మిగతా పోస్టులకు రూ. 5,200-20,200/-
అర్హత: సంబంధిత విభాగాలను అనుసరించి 10+2 లేదా తత్సమాన పరీక్షలో విద్యార్హత, డిగ్రీ/పీజీతోపాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 
వయస్సు: అసిస్టెంట్ అడ్వైజర్, సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ (పబ్లికేషన్) పోస్టులకు 35 ఏండ్లు, టెక్నికల్ అసిస్టెంట్‌పోస్టులకు 30 ఏండ్లు, మిగతా పోస్టులకు 25 ఏండ్లకు మించరాదు.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా 
దరఖాస్తులకు చివరి తేదీ: మే 23

వెబ్‌సైట్: http://www.naac.gov.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హిందుస్థాన్ కాపర్‌లో ఉద్యోగాలు.



హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
hindustan-coppeR
వివరాలు:
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మినీరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ. రాగి మైనింగ్, శుద్ధి, ఉత్పత్తిని ఈ సంస్థ చేపడుతుంది.
పోస్టు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (గ్రేడ్ - 1, 2)
మొత్తం ఖాళీల సంఖ్య - 11. విభాగాల వారీగా..
వెల్డర్ - 2, టర్నర్ - 1, ఫిట్టర్ - 5, ఎలక్ట్రీషియన్ - 1, మెటలర్జీ/మెకానికల్ - 2 పోస్టులు ఉన్నాయి.
పేస్కేల్: రూ. 8,500/-, రూ. 9,500/-
అర్హతలు: పదోతరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. డిప్లొమా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
వయస్సు: 2017, మార్చి 1 నాటికి 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా
పనిచేయాల్సిన ప్రదేశం: మహారాష్ట్రలోని తలోజలోని యూనిట్‌లో.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: మే 31
వెబ్‌సైట్: http://www.hindustancopper.com

0 comments:

Post a Comment