Wednesday, 10 May 2017

207 Junior Residences Posts in Aiims ఎయిమ్స్‌లో 207 జూనియర్ రెసిడెంట్స్

ఎయిమ్స్‌లో 207 జూనియర్ రెసిడెంట్స్
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రెసిడెంట్స్ (నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
AIIMS
వివరాలు:
ఢిల్లీ ఎయిమ్స్ అత్యున్నత ఆరోగ్య సంస్థల్లో ఒకటి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో వైద్య పరిశోధన చేయడానికి ఎయిమ్స్‌ను1956లో స్థాపించారు.
పోస్టు పేరు: జూనియర్ రెసిడెంట్స్
-మొత్తం పోస్టులు- 207 పోస్టులు (జనరల్-104, ఓబీసీ-54, ఎస్సీ-34, ఎస్టీ-15)
-బ్లడ్ బ్యాంక్-4 (జనరల్-2, ఓబీసీ-1, ఎస్టీ-1)
-బ్లడ్ బ్యాంక్ (సీఎన్‌సీ)-3(జనరల్-1, ఓబీసీ-1, ఎస్సీ-1)
-బ్లడ్ బ్యాంక్ (ట్రామా సెంటర్)-2(జనరల్-1, ఓబీసీ-1)
-కార్డియాక్ రేడియాలజీ-1 (ఓబీసీ),
-కార్డియాలజీ-1 (జనరల్)
-రుమటాలజీ-2 (జనరల్)
-కమ్యూనిటీ మెడిసిన్-4 (జనరల్-2, ఓబీసీ-1, ఎస్సీ-1), సీటీవీఎస్-1 (ఓబీసీ), డెర్మటాలజీ అండ్ వెనెరియాలజీ-1 (ఎస్టీ)

-ఈహెచ్‌ఎస్-3 (జనరల్-1, ఓబీసీ-1, ఎస్సీ-1)
-ఎమర్జెన్సీ మెడిసిన్-95 (జనరల్-48, ఓబీసీ-24, ఎస్సీ-16, ఎస్టీ-7)
-ఎమర్జెన్సీ మెడిసిన్ (ట్రామా సెంటర్)-10 (జనరల్-5, ఓబీసీ-3, ఎస్సీ-1, ఎస్టీ-1)
-జెరియాట్రిక్ మెడిసిన్-2 (జనరల్-1, ఓబీసీ-1), ల్యాబ్ మెడిసిన్-2(జనరల్-1, ఎస్సీ-1)

-ల్యాబ్ మెడిసిన్ (ట్రామా సెంటర్)-2 (జనరల్-1, ఎస్సీ-1),
-నెఫ్రాలజీ-3 (జనరల్-1, ఎస్సీ-1, ఎస్టీ-1), న్యూరాలజీ-1 (జనరల్)
-న్యూరోసర్జరీ (ట్రామా సెంటర్)-5 (జనరల్-1, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1), న్యూరోరేడియాలజీ-2 (జనరల్)
-ఆర్థోపెడిక్స్ (ట్రామా సెంటర్)-4(జనరల్-2, ఓబీసీ-1, ఎస్సీ-1), పిడియాట్రిక్స్ -5 (జనరల్-2, ఓబీసీ-2, ఎస్టీ-1)
-సైకియాట్రీ-6 (జనరల్-3, ఓబీసీ-1, ఎస్సీ-2)
-రేడియాలజీ (ట్రామా సెంటర్)-3 (జనరల్-1, ఓబీసీ-1, ఎస్టీ-1),
-రేడియోథెరపీ-6 (జనరల్-3, ఓబీసీ-2, ఎస్సీ-1)
-సర్జరీ (ట్రామా సెంటర్)-31 (జనరల్-16, ఓబీసీ-8, ఎస్సీ-5, ఎస్టీ-2), డెంటల్ సర్జరీ +సీడీఈఆర్-8 (జనరల్-5, ఓబీసీ-2, ఎస్సీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ / బీడీఎస్‌తోపాటు ఇంటర్న్‌షిప్‌ను పూర్తిచేయాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని నమోదు
చేసుకోవాలి.
పేస్కేల్: రూ.15,600+ గ్రేడ్ పే రూ. 5,400/-
ఎంపిక: అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: జూన్ 10
వెబ్‌సైట్: www.aiimsexams.org

0 comments:

Post a Comment