Tuesday, 25 April 2017

Jobs at Indian Air Force,Assistant professors jobs in the Niper,System Trainee Jobs at IISC ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు, నైపర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలు, ఐఐఎస్సీలో సిస్టమ్ ట్రెయినీ ఉద్యోగాలు.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు,
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్) హెడ్‌క్వార్టర్ సెంట్రల్ ఎయిర్ కమాండ్స్ యూనిట్లలోని ఖాళీగా ఉన్న గ్రూప్ సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Indian-Air-Force
వివరాలు:
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అనేది భారతదేశానికి చెందిన త్రివిధ దళాల్లో అత్యంత ముఖ్యమైన సేనా విభాగం. 
మొత్తం పోస్టుల సంఖ్య: 7
పోస్టుల వివరాలు:
-ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆగ్రా-1 పోస్టు
-స్టేషన్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, దర్బంగా (బీహార్)-6 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయస్సు : 2017 మే 21 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారి కి పంపాలి.
చివరితేదీ: మే 21
రాతపరీక్షతేదీ: జూలై 2

వెబ్‌సైట్: indianairforce.nic.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నైపర్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలు,
అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్)లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NIPER-AHD
వివరాలు:
దేశంలోని ఔషధ విజ్ఞాన శాస్త్రంలో నాణ్యమైన విద్య, ఉన్నత పరిశోధనలు చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రం నైపర్.
పోస్టుపేరు: అసిస్టెంట్ ప్రొఫెసర్
మొత్తం పోస్టుల సంఖ్య-8 పోస్టులు
విభాగాలు: బయోటెక్నాలజీ, మెడిసినల్ కెమిస్ట్రీ, మెడికల్ డివైజెస్, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్, ఫార్మాస్యూటిక్స్, ఫార్మాకాలజీ అండ్ టాక్సికాలజీ, నేచురల్ ప్రొడక్ట్స్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత మాస్టర్ డిగ్రీ/ఎం.ఫార్మా లేదా ఎంఎస్ ఫార్మాతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. టీచింగ్/ రిసెర్చ్‌లో అనుభవం ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా 
దరఖాస్తు: ఆన్‌లైన్ 
చివరి తేదీ: మే 22

వెబ్‌సైట్: ww.niperahm.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్సీలో సిస్టమ్ ట్రెయినీ ఉద్యోగాలు.


బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IISC-BANGALORE
వివరాలు: 
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఐఐఎస్సీ ఒకటి.
పోస్టు: సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ట్రెయినీ
ఖాళీల సంఖ్య - 16
పేస్కేల్: నెలకు రూ. 15,000/- 
అర్హతలు: ఎంసీఏ/ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్), బీఈ/బీటెక్ ఇన్ సీఎస్‌ఈ లేదా ఐటీ లేదా ఈసీఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్.
పనిచేయాల్సిన ప్రదేశం: బెంగళూరు
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 150/-ఎస్సీ, ఎస్టీలకు రూ. 75/- . పీహెచ్‌సీలకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 10
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న తర్వాత ఆ కాపీ ప్రింట్‌ను మే 12లోగా చేరేలా బెంగళూరులోని సంస్థ కార్యాలయానికి పంపాలి. 

వెబ్‌సైట్: http://www.satp.serc.iisc.ernet.in



0 comments:

Post a Comment