Monday, 24 April 2017

ISRO Recruitment Technician posts ,Assistant professor jobs at the Institute of Mathematics,Senior engineers jobs in Powergrid. ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు ఉద్యోగాలు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, పవర్‌గ్రిడ్‌లో సీనియర్ ఇంజినీర్లు ఉద్యోగాలు.

ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులు ఉద్యోగాలు,

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) టెక్నీషియన్‌తోపాటు ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ISRO 
వివరాలు: 
ఇస్రో పరిధిలోని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (హసన్)లో ఈ ఖాళీలు ఉన్నాయి.
-టెక్నీషియన్ బీ పోస్టులు:
-ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 5 పోస్టులు
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐలో ఎలక్ట్రానిక్/మెకానిక్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.

ఎలక్ట్రికల్ - 5 పోస్టులు

అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉత్తీర్ణత.

రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ - 2 పోస్టులు

అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐలో మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.

కార్పెంటర్ - 1 (ఇది ఎస్సీ కేటగిరీలో ఉంది)

అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐలో కార్పెంటర్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.

డీజిల్ మెకానిక్ - 2 పోస్టులు

అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐలో డీజిల్ మెకానిక్ ట్రేడ్ ఉత్తీర్ణత.

ప్లంబర్ - 4 పోస్టులు

అర్హత: పదోతరగతి, ఐటీఐలో ప్లంబర్ లేదా తత్సమాన ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
డ్రాఫ్ట్స్‌మ్యాన్ బీ పోస్టులు: డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) - 1 పోస్టు
అర్హతలు: పదోతరగతి, ఐటీఐలో డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
టెక్నికల్ అసిస్టెంట్: మెకానికల్ - 1 ఖాళీ
అర్హత: ప్రథమశ్రేణిలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

ఎలక్ట్రికల్ - 1 పోస్టు

అర్హత: ప్రథమశ్రేణిలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
వయస్సు: పై పోస్టులన్నింటికీ మే 22నాటికి 18 - 35 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 1 నుంచి 22 మధ్యలో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్: www.mcf.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు,

భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ & అప్లికేషన్స్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ప్రొఫెసర్: 2 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్: 2 పోస్టులు
అర్హత, అనుభవం: నిబంధనల ప్రకారం
దరఖాస్తు: ఆఫ్‌లైన్.
చిరునామా :Director, Institute of Mathematics and Applications, P.O. Andharua, Bhubaneswar, Odisha - 751 029
చివరితేదీ: మే 18

వెబ్‌సైట్: www.iomaorissa.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పవర్‌గ్రిడ్‌లో సీనియర్ ఇంజినీర్లు ఉద్యోగాలు.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
PGCIL 
వివరాలు:
పవర్‌గ్రిడ్ నవరత్న కంపెనీ, ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్సిమిషన్ యుటిలిటీ. దీన్ని 1989 అక్టోబర్ 23న ఏర్పాటుచేశారు.
పోస్టు పేరు: సీనియర్ ఇంజినీర్
మొత్తం పోస్టుల సంఖ్య: 13
విభాగాల వారీగా ఖాళీలు: సీనియర్ ఇంజినీర్ (ఎస్‌ఏపీ-ఏబీవీపీ-5, ఎస్‌ఏపీ-బేసిస్-1,ఎస్‌ఏపీ-ఎఫ్‌ఐసీఓ/టీఆర్‌ఎం-3, ఎస్‌ఏపీ-ఎంఎం-1, ఎస్‌ఏపీ-ప్రాజెక్ట్ సిస్టం-1, ఎస్‌ఏపీ-హెచ్‌సీఎం అండ్ పే రోల్-1, ఎస్‌ఏపీ-ఎస్‌డీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (ఇంజినీరింగ్), ఏఎమ్‌ఐఈ లేదా బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏలో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 
వయస్సు: 36 ఏండ్లకు మించరాదు. కొన్ని పోస్టులకు వేర్వేరు సడలింపులు ఉన్నాయి. 
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ 
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ : మే 20
ఎస్‌బీఐ చలానా ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మే 25

వెబ్‌సైట్: www.powergridindia.com



0 comments:

Post a Comment