Monday, 24 April 2017

Faculty jobs in Manage,Diploma Engineers in ITI Ltd,BSF junior engineers jobs,Executive posts in 'ONGC' మేనేజ్‌లో ఫ్యాకల్టీలు ఉద్యోగాలు, ఐటీఐ లిమిటెడ్‌లో డిప్లొమా ఇంజినీర్లు ఉద్యోగాలు, బీఎస్‌ఎఫ్‌లో జూనియర్ ఇంజినీర్లు ఉద్యోగాలు, 'ఓఎన్‌జీసీ'లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.

మేనేజ్‌లో ఫ్యాకల్టీలు ఉద్యోగాలు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) వివిధ విభాగాల్లోఖాళీగా ఉన్న టీచింగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
MANAGE-Hyderabad 
వివరాలు:
పోస్టు పేరు: టీచింగ్ ప్రొఫెషనల్స్
విభాగాలు: మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, క్వాంటిటేటివ్ సబ్జెక్ట్స్ (మ్యాథ్స్, ఆపరేషన్స్ రిసెర్చ్, స్టాటిస్టిక్స్, బిజినెస్ అనలిటిక్స్)
అర్హత: నిబంధనల ప్రకారం మాస్టర్ డిగ్రీ/ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్/అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయస్సు: 35- 50 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: రూ. 1,00,000/-
దరఖాస్తు: ఆఫ్‌లైన్
చిరునామా: Deputy Director (Admn.)National Institute of Agricultural Extension Management (MANAGE)Rajendranagar Hyderabad - 500 030
చివరితేదీ: మే 10

వెబ్‌సైట్: www.manage.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐటీఐ లిమిటెడ్‌లో డిప్లొమా ఇంజినీర్లు ఉద్యోగాలు,
రాయ్‌బరేలిలోని ఐటీఐ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డిప్లొమా ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ITI-Limited-logo 
వివరాలు: 
పోస్టు పేరు: డిప్లొమా ఇంజినీర్
మొత్తం ఖాళీల సంఖ్య: 27 పోస్టులు
విభాగాలు: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్-18, ఎలక్ట్రికల్-5, మెకానికల్-2, సివిల్-2
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.
వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: మొదటి ఏడాది రూ. 8000/-, రెండోవ ఏడాది రూ. 8500/-మూడో ఏడాది రూ. 9000/- కన్సాలిడేటెడ్ స్టయిఫండ్ ఇస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 28

వెబ్‌సైట్: www.itiltd-india.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఎస్‌ఎఫ్‌లో జూనియర్ ఇంజినీర్లు ఉద్యోగాలు,
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) నాన్ మినిస్ట్రీయల్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) విభాగంలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్/సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
BSF 
వివరాలు: 
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది దేశంలోని ఐదు సాయుధ పోలీస్ దళాల్లో ఒకటి. దీన్ని డిసెంబర్ 1, 1965న ఏర్పాటు చేశారు.
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీర్/సబ్‌ఇన్‌స్పెక్టర్
మొత్తం పోస్టుల సంఖ్య: 21 జనరల్-9, ఓబీసీ-7, ఎస్సీ-4, ఎస్టీ-1
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మూడేండ్ల డిప్లొమా (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. సంస్థ నింబంధన/రూల్స్ ప్రకారం శారీరక కొలతలను కలిగి ఉండాలి.
వయస్సు: 30 ఏండ్లకు మించరాదు . ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు:
పురుష అభ్యర్థులు ఎత్తు :165 సెం.మీ., ఛాతీ: 76 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి (76 సెం.మీ.-81 సెం.మీ.)
మహిళా అభ్యర్థులు ఎత్తు: 157 సెం.మీ.
పే స్కేల్: రూ. 9300-34800+ గ్రేడ్ పే రూ. 4200/-
ఎంపిక: రాతపరీక్ష, పీఎస్‌టీ, పీఈటీ టెస్ట్ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులను వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
చివరి తేదీ: మే 14

వెబ్‌సైట్: http://bsf.nic.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
'ఓఎన్‌జీసీ'లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.

ఓఎన్‌జీసీ పెట్రో అడిషన్ లిమిటెడ్ (ఓపీఏఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
ONGC
వివరాలు:
ఓఎన్‌జీసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ. ఇది ఆసియాలోనే అతి పెద్ద సంస్థ. దీన్ని 1956 ఆగస్టు 14న స్థాపించారు.
ఓపీఏఎల్ ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 108
ఎగ్జిక్యూటివ్ కేడర్ మొత్తం పోస్టుల సంఖ్య: 93
టెక్నికల్ పోస్టులు: 68
విభాగాలు: ఆపరేషన్స్-39, మెయింటెనెన్స్-17, ఫైర్-5, క్వాలిటీ ల్యాబ్స్-7
సపోర్ట్ ఫంక్షన్ పోస్టులు: 25
విభాగాలు: మార్కెటింగ్-9, ఫైనాన్స్-6, హెచ్‌ఆర్-3, సెక్యూరిటీ-2, కార్పొరేట్ కమ్యూనికేషన్-1, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-1, ఐటీ-2, లీగల్-1
నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ మొత్తం పోస్టుల సంఖ్య: 15
విభాగాలు: సెక్యూరిటీ-13, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్-1, ఫైర్-1
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమికల్, పాలీమర్, ఎలక్ట్రికల్, ఫైర్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
వయస్సు: 27 ఏండ్లకు మించరాదు. వివిధ పోస్టులకు వేర్వేరు సడలింపు ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేదీ: ఏప్రిల్ 30
వెబ్‌సైట్: http://career.opalindia.in



0 comments:

Post a Comment