Tuesday, 25 April 2017

ATdC BoC degree programs Admissions ,Entrance to the PG Diploma in Tiss,Jobs at NABI,IMT Recruitment Scientist posts. ఏటీడీసీలో బీవోసీ డిగ్రీ ప్రోగ్రామ్స్ ప్రవేశాలు, టిస్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు, ఎన్‌ఏబీఐలో ఉద్యోగాలు, ఐఎంటీ సైంటిస్ట్ పోస్టులు.

ఏటీడీసీలో బీవోసీ డిగ్రీ ప్రోగ్రామ్స్ ప్రవేశాలు,

అప్పెరల్ ట్రెయినింగ్ అండ్ డిజైన్ సెంటర్ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ATDC-HYD
వివరాలు:
ఏటీడీసీ, రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్ సంయుక్తంగా ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి.
-ఏటీడీసీ దేశవ్యాప్తంగా క్యాంపస్‌లను కలిగి ఉంది.
కోర్సులు:
-బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ అప్పెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.
-బీ.వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఫ్యాషన్ డిజైన్ అండ్ రిటైల్
అర్హతలు: ఇంటర్‌లో ఏదైనా గ్రూప్‌లో ఉత్తీర్ణత. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్/స్కైప్ ఇంటర్వ్యూ ద్వారా
-రాష్ట్రంలో ఏటీడీసీ క్యాంపస్ హైదరాబాద్ మాదాపూర్‌లో ఉంది.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
చివరితేదీ: జూన్ 9
స్క్రీనింగ్ టెస్ట్/స్కైప్ ఇంటర్వ్యూ: జూన్ 16
వెబ్‌సైట్: www.atdcindia.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టిస్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు,
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) ఫుల్‌టైం, షార్ట్ టర్మ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
TISS-main
వివరాలు:
టిస్‌లోని స్కూల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఈ ప్రోగ్రామ్స్‌ను అందిస్తుంది.
-ఫుల్‌టైం వర్క్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్
-పీజీ డిప్లొమా ఇన్ హెచ్‌ఆర్ అండ్ అడ్మినిస్ట్రేషన్
-పీజీడీ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్
-పీజీడీ ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ ఇన్సూరెన్స్
-పై మూడు కోర్సుల కాల్యవ్యవధి ఏడాది. డిగ్రీ చేసిన వారు అర్హులు.
-బీ.వొకేషనల్. ఇన్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్
-బీ.వొకేషనల్ ఇన్ సేల్స్ అండ్ మార్కెటింగ్
-పై రెండు మూడేండ్ల కోర్సులు. ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు.
-నైపుణ్యాభివృద్ధి, షార్ట్ టర్మ్ కోర్సులు:
-రిక్రూట్‌మెంట్ మేనేజ్‌మెంట్, పేరోల్ మేనేజ్‌మెంట్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్.
-ఈ కోర్సులన్ని 120 గంటల కాల్యవవధి కోర్సులు. డిగ్రీ చేసినవారు అర్హులు.
వెబ్‌సైట్: www.aparindia.org


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఏబీఐలో ఉద్యోగాలు,

నేషనల్ అగ్రి- ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NABI-transparent
వివరాలు:
ఈ సంస్థ పంజాబ్ మొహాలీలో ఉంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది.
-అసోసియేట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్) - 1, మేనేజర్ బిజినెస్ డెవలప్‌మెంట్ - 1, మేనేజర్ (ఐపీఆర్/లోకల్)-1, లైబ్రెరి కమ్ ఇన్ఫర్మాటిక్ ఆఫీసర్ - 1, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 1, స్టోర్ పర్చేస్ ఆఫీసర్ - 1, సిస్టమ్ అనలిస్ట్ - 1, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్స్ - 1, కంప్యూటర్ ఆపరేటర్ - 1 పోస్టు ఉన్నాయి.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: మే 29
వెబ్‌సైట్: www.nabi.res.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఎంటీ సైంటిస్ట్ పోస్టులు.




సీఎస్‌ఐఆర్ - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ (ఐఎంటీ)లో కింది ఖాళీల భర్తీ నోటిఫికేషన్ విడుదలైంది.
MICROBIAL-BRS
వివరాలు:
ఈ సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ పరిధిలో పనిచేస్తుంది.
సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ - 2
ప్రిన్సిపల్ సైంటిస్ట్ - 4
సీనియర్ సైంటిస్ట్ - 4, సైంటిస్ట్ - 3
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 19
వెబ్‌సైట్: www.imtech.res.in

0 comments:

Post a Comment