ఐఐఎంలో పీజీ ప్రోగ్రాం ప్రవేశాలు,
ఇండోర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) రెండేండ్ల ఎగ్జిక్యూటివ్ పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం(ఈపీజీపీ) ఇన్ మేనేజ్మెంట్లో ప్రవేశాలకు అర్హులైనఅభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు:
ఎగ్జిక్యూటివ్ పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం(ఈపీజీపీ)
విభాగం: మేనేజ్మెంట్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. క్యాట్, జీమ్యాట్ స్కోర్‌ను కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: క్యాట్, జీమ్యాట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా
చిరునామా:OFFICER, EPGP OFFICE INDIAN INSTITUTE OF MANAGEMENT INDORE PRABANDH SHIKHAR, RAU PITHAMPUR ROAD, INDORE 453 556 (M.P).
జీమ్యాట్కు చివరితేదీ: 2016 డిసెంబర్ 31
క్యాట్‌కు చివరితేదీ: 2017 జనవరి 15
కోర్సు ప్రారంభం: 2017 ఏప్రిల్ 17 నుంచి
వెబ్సైట్: HTTP://WWW.IIMIDR.AC.IN
---------------------------------------------------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ ముంబై ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రవేశాలు,
ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), వాషింగ్టన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోనిర్వహించనున్న ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రాం ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రాం
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో 10 ఏండ్లు పనిచేసిన అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్, బిజినెస్ ఓనర్స్ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
వెబ్సైట్:HTTPS://OLIN.WUSTL.EDU

తిరువనంతపురం ఐఐఎస్టీ పీహెచ్డీ ప్రవేశాలు.
తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ) జనవరి 2017 కుగాను పీహెచ్డీ ప్రోగ్రామ్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
ఐఐఎస్టీ ఒక డీమ్డ్ యూనివర్సిటీ. ఇదిడిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలోనిది.పీహెచ్డీ ప్రోగ్రామ్
విభాగాలు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్, ఏవియానిక్స్, ఎర్త్ అండ్ స్పేస్ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ, సైన్స్)లో ఉత్తీర్ణత. గేట్ స్కోర్, యూజీసీ/సీఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ను కలిగి ఉండాలి.
రిసెర్చ్ ఫెలోషిప్: రూ. 25,000/-
అప్లికేషన్ ఫీజు: రూ 250/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, మహిళా అభ్యర్థులు రూ. 125/-)
ఎంపిక: గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
చివరి తేదీ: డిసెంబర్ 8
ఇంటర్వ్యూ తేదీ: 2017 జనవరి 4-6 వరకు
సెలెక్ట్ అయిన జాబితా విడుదల: 2017 జనవరి 11
క్లాస్‌లు ప్రారంభం: 2017 జనవరి 18
వెబ్సైట్: WWW.IIST.AC.IN

0 comments:
Post a Comment