Saturday, 11 June 2016

Wood and panel diploma courses , Hindustan Aeronautics jobs ఉడ్ అండ్ ప్యానెల్ డిప్లొమా కోర్సులు,హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ైప్లెవుడ్ ఇండస్ట్రి రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఐపీఐఆర్‌టీఐ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: ఐపీఐఆర్‌టీఐ భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ. ఈ సంస్థ జాతీయస్థాయిలో ైప్లెవుడ్, ప్యానల్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన రిసెర్చ్, ట్రెయినింగ్‌లో పేరుగాంచింది.
కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు ఇన్ ఉడ్ అండ్ ప్యానెల్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ (పీజీడీసీ ఇన్ డబ్ల్యూపీపీటీ)
అర్హతలు: బీఎస్సీ (కెమిస్ట్రీ) లేదా ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ / అగ్రికల్చర్ లేదా ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
వయస్సు: 2016, నవంబర్ 1నాటికి 28 ఏండ్లు మించరాదు
ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

చివరితేదీ: సెప్టెంబర్ 4
వెబ్‌సైట్: WWW.IPIRTI.GOV.IN

హిందుస్థాన్ ఏరోనాటిక్స్
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: చీఫ్ మెడికల్ సూపరింటెండింగ్ - 1, మెడికల్ సూపరింటెండింగ్ - 1, సీనియర్ మెడికల్ ఆఫీసర్ - 1, సీనియర్ మెడికల్ ఆఫీసర్ - 1, మెడికల్ ఆఫీసర్ - 3 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు: వెబ్‌సైట్ ద్వారా
చివరితేదీ: జూన్ 23
వెబ్‌సైట్: WWW. HAL-INDIA.COM

0 comments:

Post a Comment