Sunday, 5 June 2016

Upsc Recruitment 60 Posts,Andhra Bank Recruitment Notification 11 Posts యూపీఎస్సీలో 60 పోస్టులు,ఆంధ్రాబ్యాంక్‌లో 11 పోస్టులు

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న కింది ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: మొత్తం ఖాళీలు - 60
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (మెడిసిన్) - 20, గ్రేడ్ - 2 స్పెషలిస్ట్ - 13, అఫీషియల్ లాంగ్వేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ - 4, ట్రెయినింగ్ ఆఫీసర్ (ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్) - 3, ట్రెయినింగ్ ఆఫీసర్ (క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్) - 1, ట్రెయినింగ్ ఆఫీసర్ (డ్రెస్సింగ్ మేకింగ్) - 1, ట్రెయినింగ్ ఆఫీసర్ (ఎలక్ట్రానిక్స్) - 1, ట్రెయినింగ్ ఆఫీసర్ (హెయిర్ అండ్ స్కిన్ కేర్) - 4, ట్రెయినింగ్ ఆఫీసర్ (ప్రిన్స్‌పల్స్ ఆఫ్ టీచింగ్) - 8, ట్రెయినింగ్ ఆఫీసర్ (సెక్రటేరియల్ ప్రాక్టీస్) - 4, అసిస్టెంట్ డైరెక్టర్ (హార్టికల్చర్) - 1 ఉన్నాయి.
అర్హతలు: వయస్సు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 16
వెబ్‌సైట్: HTTP://WWW.UPSCONLINE.NIC.IN
upsc

ఆంధ్రాబ్యాంక్‌లో 11 పోస్టులు
ఆంధ్రాబ్యాంక్‌లో సెక్యూరిటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య - 11. వీటిలో ఎస్సీ - 2, ఓబీసీ - 3, జనరల్ - 6 ఖాళీలు ఉన్నాయి.
పోస్టు: సెక్యూరిటీ ఆఫీసర్
జీతం: ఏడాదికి సుమారుగా 11.48 లక్షల వరకు వస్తుంది.
వయస్సు: 2016, ఏప్రిల్ 30 నాటికి 21 - 40 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో కనీసం ఐదేండ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ. 600/-
ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
చివరితేదీ: జూన్ 13
వెబ్‌సైట్: HTTP://WWW.ANDHRABANK.IN

0 comments:

Post a Comment