Wednesday, 1 June 2016

UGC Recruitment,Becil monitors Jobs యూజీసీలో ఉద్యోగాలు,బీఈసీఐఎల్‌లో మానిటర్స్ ఉద్యోగాలు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
-మొత్తం పోస్టులు: 5
-ఫైనాన్షియల్ అడ్వైజర్-1 పోస్టు, 
-పే స్కేల్: రూ.37,400-67,000+
గ్రేడ్ పే రూ. 10,000/-
-డైరెక్టర్-1 పోస్టు, 
-పే స్కేల్: రూ.37,400-67,000+
గ్రేడ్ పే రూ. 8,900/-
-డిప్యూటీ సెక్రటరీ-2 పోస్టులు, 
-పే స్కేల్: రూ.15,600-39,100+
గ్రేడ్ పే రూ. 7,600/-
-ఎడ్యుకేషన్ ఆఫీసర్-1 పోస్టు, 
-పే స్కేల్: రూ.15,600-39,100+
గ్రేడ్ పే రూ. 6,600/-
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చిరునామా: THE DIRECTOR, 
UNIVERSITY GRANTS COMMISSION, BAHADUR SHAH ZAFAR MARG, 
NEW DELHI - 110 002.
-దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 20
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపాడానికి 
చివరితేదీ: జూన్ 24
-వెబ్‌సైట్: WWW.UGC.AC.IN

బీఈసీఐఎల్‌లో మానిటర్స్ 
-బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో ఖాళీగా ఉన్న కంటెంట్ ఆడిటర్, సీనియర్ మానిటర్స్, మానిటర్స్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-కంటెంట్ ఆడిటర్: ఇంగ్లిష్, హిందీ భాషలలో ప్రావీణ్యులై ఉండాలి వయోలేషన్ రిపోర్ట్ తయారు చేసే సామర్ధ్యం ఉండాలి
-సీనియర్ మానిటర్స్, మానిటర్స్: భారతీయ భాషలైన తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, బెంగాలీ, అస్సామీ, మరాఠి, గుజరాతి, ఒడియాలో ఖాళీలు ఉన్నాయి
-పే స్కేల్: కంటెంట్ ఆడిటర్-రూ. 40,000/-, సీనియర్ మానిటర్స్-రూ. 30,000/-, 
మానిటర్స్- రూ. 23,000/-
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఢిల్లీలోనిర్వహిస్తారు. 
-ఢిల్లీకి ప్రయాణించేందుకు రానుపోను ట్రైన్ చార్జీలను చెల్లిస్తారు
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. 
-దరఖాస్తులను పంపడానికి 
చివరి తేదీ : జూన్ 20
వెబ్‌సైట్: WWW.BECIL.COM.

0 comments:

Post a Comment