Sunday, 12 June 2016

TSWR Junior Lecturers , Ilbs teaching and non- teaching jobs టీఎస్‌డబ్ల్యూఆర్‌లో జూనియర్ లెక్చరర్స్,ఐఎల్‌బీఎస్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు

రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి లోని టీఎస్‌డబ్ల్యూఆర్ ఐఐటీ లిమిటెడ్ జూనియర్ కాలేజ్‌లో జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్‌డ్, ఎంసెట్ బోధించటానికి (అవుట్‌సోర్సింగ్ ఫ్యాకల్టీ ) అనుభవం కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసై టీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ
పోస్ట్ పేరు: జూనియర్ లెక్చరర్స్
విభాగాలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
అర్హత: పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)లో ఉత్తీర్ణత. జేఈఈ, ఎంసెట్‌లో బోధనలో అనుభవం ఉండాలి. అనుభవాన్ని బట్టి జీతభత్యాలు ఇస్తారు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: అర్హత కలిగిన అభ్యర్థులు ACAD2SWRS @GMAIL.COMకు రెజ్యూమేను పంపాలి. దరఖాస్తు ఫారం ఫార్మాట్ కోసం WWW.TSWREIS.TELANGANA.GOV.IN వెబ్‌సైట్ చూడవచ్చు.
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 16
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం: టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్
మెయిల్ ద్వారా దరఖాస్తులను పంపడానికి చివరితేదీ: జూన్ 13
వెబ్‌సైట్: WWW. TSWREIS.TELANGANA.GOV.IN
TSWREIS

ఐఎల్‌బీఎస్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ బైలరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ప్రొఫెసర్-2 పోస్టులు
అడిషనల్ ప్రొఫెసర్-1 పోస్టు
అసిస్టెంట్ ప్రొఫెసర్-5 పోస్టులు
మేనేజర్ (క్వాలిటీ అండ్ ట్రెయినింగ్)-1 పోస్టు
అసిస్టెంట్ మేనేజర్ (బిల్లింగ్ అండ్ క్యాష్)-1 పోస్టు
అసిస్టెంట్ మేనేజర్ (క్వాలిటీ అండ్ ట్రెయినింగ్)-1 పోస్టు
ఫిజియోథెరపిస్ట్-2 పోస్టులు
సీనియర్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ (రేడియోగ్రాఫర్)-1 పోస్టు
టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ (రేడియోగ్రాఫర్)-2 పోస్టులు
జూనియర్ న్యూట్రిషనిస్ట్-1 పోస్టు
మెడికల్ సోషల్ వర్కర్/కౌన్సిలర్-1 పోస్టు
అర్హత: పోస్టును బట్టి ఆయా సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి
ఎంపిక : రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్
దరఖాస్తులను పంపించటానికి చివరి తేదీ : జూన్ 21
వెబ్‌సైట్ : HTTP://WWW.ILBS.IN

0 comments:

Post a Comment