Friday, 10 June 2016

Ts D,pharmacy Admissions టీఎస్ డీఫార్మసీలో అడ్మిషన్స్

తెలంగాణలోని డిపార్ట్‌మెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర స్థాయిలోని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో 2016-17 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ ఫార్మసీ (డీ ఫార్మసీ) కోర్సు ప్రవేశానికి అర్హులైన ఇంటర్ (ఎంపీసీ/బైపీసీ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
కోర్సు పేరు: డిప్లొమా ఇన్ ఫార్మసీ
కోర్సు వ్యవధి: రెండేండ్లు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి రెగ్యులర్ విధానంలో ఇంటర్ (ఎంపీసీ/బైపీసీ) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఎంపీసీ/బైపీసీలో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
అప్లికేషన్ ఫీజు: డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రూ. 330/-
ఎంపిక: ఇంటర్ అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్. HTTP://OUSBTET.NET/DPHARMACY వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు పూర్తిగా నింపి, నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకం అప్‌లోడ్ చేసి దాఖలు చేయాలి. ఆన్‌లైన్ హార్డ్‌కాపీని డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి కింది అడ్రస్‌కు పంపాలి.
చిరునామా: SECRETARY,
STATE BOARD OF TECHNICAL EDUCATION AND TRAINING,
7TH FLOOR, BRKR BHAVAN,
NEAR TANK BUND,
HYDERABAD - 500 063
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 13
ఆన్‌లైన్ హార్డ్‌కాపీ దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ: జూన్ 16
వెబ్‌సైట్: WWW.SBTET.TELANGANA.GOV.IN లేదా
HTTP://OUSBTET.NET/DPHARMACY

0 comments:

Post a Comment