Sunday, 5 June 2016

TMB Deputy General Manager Jobs టీఎంబీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలు

తమిళనాడు మర్చంటైల్ బ్యాంక్ లిమిటెడ్ కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది.
డిప్యూటీ జనరల్ మేనేజర్ (క్రెడిట్)
అర్హత: పబ్లిక్/ప్రైవేట్ సెక్టార్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో డీజీఎంస్/ఏజీఎంస్‌గా చేసి ఉండాలి.
వయస్సు: 50 ఏండ్లు అంతకన్నా ఎక్కువ.
అగ్రికల్చరల్ ఆఫీసర్స్
అర్హత: డిగ్రీలో హార్టికల్చర్/యానిమల్ హజ్బెండరీ/వెటర్నరీ సైన్స్/డెయరీ సైన్స్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ సబ్జెక్టుగా కలిగి ఉండాలి.
వయస్సు: డిసెంబర్ 31, 2015 నాటికి 30 ఏండ్లు మించరాదు.
అనుభవం: సంబంధిత విభాగంలో మూడేండ్లు పనిచేసి ఉండాలి.
చార్టెడ్ అకౌంటెంట్
అర్హత: సీఏ ఉత్తీర్ణత
వయస్సు: డిసెంబర్ 31, 2015 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
అనుభవం: సంబంధిత విభాగంలో మూడేండ్లు పనిచేసి ఉండాలి.
లా ఆఫీసర్
అర్హత: లాలో 50 శాతం మార్కులతో పాసై ఉండాలి.
వయస్సు: డిసెంబర్ 31, 2015 నాటికి 35 ఏండ్లు మించకూడదు.
మార్కెటింగ్ ఆఫీసర్
అర్హత: ఆర్ట్స్/కామర్స్ పీజీలో మార్కెటింగ్/ఫైనాన్స్ సబ్టెక్టుగా కలిగి మొదటి తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: డిసెంబర్ 31, 2015 నాటికి 40 ఏండ్లు మించకూడదు
నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్స్
అర్హత: బీఈ/బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్‌లో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.
వయస్సు: డిసెంబర్ 31, 2015 నాటికి 35 ఏండ్లు మించరాదు. హార్డ్‌వేర్ మెయింటెనెన్స్/ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్
అర్హత: బీఈ/బీటెక్‌లో కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ (మ్యాథ్స్/ఫిజిక్స్)తో డిప్లొమాలో కంప్యూటర్ అప్లికేషన్స్ 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.
వయస్సు: డిసెంబర్ 31, 2015 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
డాటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్
డాటా బేస్ అడ్మినిస్ట్రేటర్
అర్హత: పై రెండు పోస్టులకు బీఈ/బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్/ఐటీ/ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్ ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ (మ్యాథ్స్/ఫిజిక్స్)తో డిప్లొమాలో కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 60 శాతం మార్కులతో పాసై ఉండాలి.
వయస్సు: డిసెంబర్ 31, 2015 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
ప్రొబెషనరీ అడ్మినిస్ట్రేటర్
అర్హత: పోస్ట్‌గ్రాడ్యుయేషన్ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడై ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయస్సు: డిసెంబర్ 31, 2015 నాటికి 26 ఏండ్లకు మించరాదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 10
వెబ్‌సైట్ WWW.TMB.IN

0 comments:

Post a Comment