Friday, 10 June 2016

SPMCIL Supervisors jobs ఎస్‌పీఎంసీఐఎల్‌లో సూపర్‌వైజర్స్ ఉద్యోగాలు

సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పీఎంసీఐఎల్) రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఇది మినీ రత్న కంపెనీ. కంపెనీ తయారీ భద్రతా పత్రాలు, కరెన్సీ ప్రింటింగ్ అండ్ బ్యాంక్ నోట్స్, పాస్‌పోర్ట్స్, నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్స్, తపాలా స్టాంప్‌లు, నాణెల ముద్రణలను ఎస్‌పీఎంసీఐఎల్ చేస్తుంది
మొత్తం పోస్టులు: 16 (జనరల్-14, ఓబీసీ-1, ఎస్టీ-1)
పోస్టు పేరు: సూపర్‌వైజర్ (రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ, పల్ప్ అండ్ పేపర్)లో ఉత్తీర్ణత. బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ, పల్ప్ అండ్ పేపర్) ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయస్సు: 2016 జూన్ 30 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ. 12,300-25,400/-
ప్రొబేషనరీ పిరియడ్: ఏడాది
అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
ఎంపిక: ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ రాత పరీక్ష
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. , చివరి తేదీ: జూన్ 30
ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ రాత పరీక్ష: జూలై 31
వెబ్‌సైట్: CNPNASHIK.SPMCIL.COM

0 comments:

Post a Comment