Sunday, 5 June 2016

South Indian Bank Specialist Officers Jobs సౌత్ ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
మొత్తం పోస్టులు: 9
చీఫ్ డీలర్/ సీనియర్ డీలర్ (ఫారెక్స్)-స్కేల్ V-2
అర్హత: డిగ్రీ/పీజీ
అనుభవం: ఇండియాలోని ఏదైనా కమర్షియల్ బ్యాంక్‌లో పదేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
దానితో పాటు ఫారెస్ట్ ట్రేడింగ్ డెస్క్‌లో 5 ఏండ్ల అనుభవం, సీనియర్ మేనేజర్ (స్కేల్-III), చీఫ్ మేనేజర్ (స్కేల్ V) క్యాడర్‌లో పనిచేసి ఉండాలి.
వయస్సు: మార్చి 31, 2016 నాటికి 50 ఏండ్లు మించరాదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్
చివరితేదీ: జూన్ 15
ప్రొబేషనరి లీగల్ ఆఫీసర్-స్కేల్-I- 7
అర్హత: ఎల్‌ఎల్‌బీ (గుర్తిపు పొందిన యూనివర్సిటీ నుంచి 5/3 ఏండ్ల కోర్సు), కనీసం 60 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ఉండాలి, వీటితోపాటు టెన్త్, ఇంటర్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: మార్చి 31 2016 నాటికి 28 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 7
వెబ్‌సైట్ : WWW.SOUTHINDIANBANK.COM

0 comments:

Post a Comment