Saturday, 11 June 2016

Rastrapati bhavan Recruitment notification రాష్ట్రపతిభవన్ ఉద్యోగాలు

న్యూఢిల్లీ రాష్ట్రపతిభవన్ పరిధిలోని సెక్రటేరియట్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: రాష్ట్రపతిభవన్ హౌజ్‌హోల్డ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
మొత్తం ఖాళీల సంఖ్య - 46
పోస్టులు: ఆర్డినరీ డ్రైవర్ - 8 ఖాళీలు. జనరల్ - 4, ఎస్సీ - 1, ఎస్టీ - 1, ఓబీసీ - 2 ఉన్నాయి.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
క్లీనర్ - 1 ఖాళీ. ఇది జనరల్ కేటగిరీలో ఉంది.
జనరల్ - 4, ఎస్సీ - 1, ఎస్టీ - 1, ఓబీసీ - 2 ఉన్నాయి.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
కుక్స్ మేట్ - 3 ఖాళీలు. జనరల్ - 2, ఎస్సీ - 1 ఖాళీ ఉన్నాయి.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
బేకర్స్‌మేట్ - 1 ఖాళీ ఉంది. ఇది జనరల్ కేటగిరీ.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
సిల్వర్‌మ్యాన్ కమ్ - మసాల్చి - 14 ఖాళీలు. జనరల్ - 7, ఎస్సీ - 2, ఎస్టీ - 1, ఓబీసీ - 4 ఉన్నాయి.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
గ్రేడ్ - 2 రూం అటెండెంట్ - 11 ఖాళీలు. జనరల్ - 8, ఎస్సీ - 1, ఓబీసీ - 2 ఉన్నాయి.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
గ్రేడ్ -2 హౌజ్ అటెండెంట్ - 5 ఖాళీలు. జనరల్ - 3, ఎస్సీ - 1, ఓబీసీ - 1 ఉన్నాయి.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
వాషర్‌మ్యాన్ - 3 ఖాళీలు. జనరల్ - 2, ఓబీసీ - 1 ఉన్నాయి.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
ఎంపిక: అర్హులైన అభ్యర్థులకు రాతపరీక్ష (100 మార్కులకు), ట్రేడ్ టెస్ట్ (50 మార్కులకు) నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే ట్రేడ్‌టెస్ట్‌ను నిర్వహిస్తారు. రెండు టెస్ట్‌ల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 8 చివరితేదీ: జూన్ 30
వెబ్‌సైట్: HTTP://RASHTRAPATISACHIVALAYA.GOV.IN

0 comments:

Post a Comment