Sunday, 12 June 2016

PARADIP IOCL Junior Engineers Recruitment పారదీప్ ఐవోసీఎల్‌లో జూనియర్ ఇంజినీర్స్

పారదీప్ రిఫైనరీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (స్పెషల్ డ్రైవ్ ఎస్టీ అభ్యర్థులు) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
వివరాలు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది భారతదేశంలో ఒక ఫార్చూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ.
మొత్తం ఖాళీల సంఖ్య: 17 పోస్టులు
విభాగాలు:్ట కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్
అర్హత: అసిస్టెంట్ కెమికల్ విభాగం - మూడేండ్ల డిప్లొమా ఇన్ కెమికల్/రిఫైనరీ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ లేదా బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ)లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఏడాది అనుభవం ఉండాలి
అసిస్టెంట్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగం- మూడేండ్ల డిప్లొమా ఇన్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.
వయస్సు: 2016, మే 31 నాటికి 18 - 31 ఏండ్ల మధ్య ఉండాలి
.
పే స్కేల్ : రూ..11,900-32,000/-
ఎంపిక: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్ ద్వారా. అభ్యర్థులు రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ దరఖాస్తులను ప్రింట్ తీసి, ఫొటో, తగు సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: INDIAN OIL CORPORATION LIMITED, PARADIP REFINERY, POST BOX NO. 145, GENERAL POSTOFFICE (GPO), BHUBANE SWAR-751001, ODISHA
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూలై 4
ఆన్‌లైన్ హార్డ్ కాపీలను పంపటానికి చివరి తేదీ: జూలై 14
వెబ్‌సైట్: WWW.IOCL.COM / WWW.IOCREFRECRUIT.IN

0 comments:

Post a Comment