Wednesday, 1 June 2016

Northern Railway Group D posts ఉత్తర రైల్వేలో గ్రూప్ డి పోస్టుల ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని ఉత్తర రైల్వే స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న గ్రూప్ డి పోస్టుల భర్తీకి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం పోస్టులు: 5 (అథ్లెటిక్-1, వాలీబాల్-2, క్రికెట్-1, ఫుట్‌బాల్-1)
-వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. కామన్వెల్త్, ఏషియన్, సౌత్ ఏషియన్ గేమ్స్‌లో జూనియర్ సీనియర్ లెవల్లో పాల్గొని ఉండాలి
-పే స్కేల్: రూ. 5,200-20,200+గ్రేడ్ పే రూ.1800/-
-ఎంపిక: స్పోర్ట్స్ ట్రయల్స్ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపాలి.
చిరునామా: SPORTS CELL, WELFARE BRANCH DIVISIONAL RAILWAY MANAGERS OFFICE NORTHERN RAILWAY STATE ENTRY ROAD, NEW DELHI- 110 055.
-దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 24
-వెబ్‌సైట్: WWW.NR.INDIANRAILWAYS.GOV.IN

0 comments:

Post a Comment