Sunday, 12 June 2016

NIRD associates Recruitment ఎన్‌ఐఆర్‌డీలో అసోసియేట్‌లు,

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: గ్రామీణ అభివృద్ధి, పరిశోధన కోసం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఎన్‌ఐఆర్‌డీని ఏర్పాటు చేశారు.
పోస్టు పేరు: అసోసియేట్-4 పోస్టులు
విభాగం: స్ట్రాటజిక్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (రూరల్ డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్, జీఐఎస్, ఎంఐఎస్, సోషల్ సైన్సెస్)లో ఉత్తీర్ణత. సంబంధిత డెవలప్‌మెంట్ సెక్టార్, ఎంఐఎస్, జీఐఎస్ రంగంలో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 45 ఏండ్లకు మించరాదు, పే స్కేల్ రూ. 60,000/-
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి. ఈ మెయిల్ (ARE.NIRD@GMAIL.COM/ CRINIRDPR @GMAIL.COM) ద్వారా కూడా పంపించవచ్చు.
చిరునామా: THE ASST REGISTRAR (E), NATIONAL INSTITUTE OF RURAL DEVELOPMENT AND PANCHAYATI RAJ, RAJENDRANAGAR,
HYDERABAD,
TELANGANA -500030 .
చివరి తేదీ : జూలై 1
వెబ్‌సైట్: WWW.NIRD.ORG.IN

0 comments:

Post a Comment