Friday, 10 June 2016

National Sample Survey Office Hyderabad Field investigators Jobs , NHAI engineer jobs నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ హైదరాబాద్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ ఉద్యోగాలు ,ఎన్‌హెచ్‌ఏఐలో సైట్ ఇంజినీర్స్ ఉద్యోగాలు

నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ హైదరాబాద్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) ఫీల్డ్ ఆపరేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
పోస్టు పేరు: ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్
పోస్టుల సంఖ్య: 30
పని చేసే ప్రదేశం: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్
అర్హతలు: స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్ట్‌లతోబ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. తెలుగు, ఇంగ్లిష్‌ల్లో పరిజ్ఞానం, కంప్యూటర్ స్కిల్స్ (ఎంఎస్ ఆఫీస్) వచ్చి ఉండాలి.
వయస్సు: 2016 జూలై 1 నాటికి 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి
విధులు: అర్బన్ అండ్ రూరల్ ఏరియాల్లో విస్తృతంగా ఫీల్డ్ ఆపరేషన్‌లో భాగంగా సర్వే చేయాలి.
పే స్కేల్: రూ. 16,500/- ఇతర అలవెన్సులు ఉంటాయి.
ఎంపిక: రాత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: REGIONAL HEAD, SHRI P.V.R PRASAD, DIRECTOR, REGIONAL OFFICE, HYDERABAD, 293/ 7, I FLOOR, R& B COMPLEX, A.C GUARDS, MAHAVIR MARG, HYDERABAD- 04.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 21
వెబ్‌సైట్: HTTP://MOSPI.NIC.IN

ఎన్‌హెచ్‌ఏఐలో సైట్ ఇంజినీర్స్
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) భువనేశ్వర్ రీజినల్ ఆఫీస్ పరిధిలో ఖాళీగా ఉన్న సైట్ ఇంజినీర్స్ (కాంట్రాక్ట్ పద్ధతి) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
వివరాలు: ఎన్‌హెచ్‌ఏఐ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
పోస్టు పేరు: సైట్ ఇంజినీర్స్
మొత్తం పోస్టులు: 14
పని చేసే ప్రదేశం: భువనేశ్వర్, సంబల్పూర్, రూర్కెలా, బాలాసోర్, డెంకనల్, కియోంజర్
అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో కనీసం ఏడాది పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ. 30,000/- ఇతర అలవెన్సులు ఉంటాయి.
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ, దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 11
వెబ్‌సైట్: WWW.NHAI.ORG

0 comments:

Post a Comment