Wednesday, 1 June 2016

Ministry of Defense Recruitment 444 jobs మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్‌లో 444 ఉద్యోగాలు

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో పనిచేస్తున్న 33 అమ్యునేషన్ డిపోలో ఖాళీగా ఉన్న ఫైర్‌మెన్, ట్రేడ్స్‌మెన్ మేట్, పెయింటర్, సఫాయివాలా తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
వివరాలు:
-ఫైర్‌మెన్-20 పోస్టులు (జనరల్-12, ఎస్సీ-5, ఓబీసీ-3)
-ట్రేడ్స్‌మెన్ మేట్-420 పోస్టులు (జనరల్-235, ఎస్సీ-88, ఓబీసీ-97)
-పెయింటర్-2 పోస్టులు
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్-2 పోస్టులు (జనరల్-1, ఓబీసీ-1)
-వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీలకు 30 ఏండ్ల వరకు, ఓబీసీలకు 28 ఏండ్ల వరకు, పీహెచ్‌సీలకు 35 ఏండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హత: పదోతరగతి/మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత. ఈ పోస్టులను ఫిజికల్ టెస్ట్/ఎండ్యూరెన్స్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు. ఫైర్‌మెన్‌కు మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతోపాటు కనీసం 165 సెం.మీ. ఎత్తు, ఛాతీ - 81.5 సెం.మీ. -85 సెం.మీ., బరువు కనీసం 50 కేజీలు ఉండాలి.
-పే స్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/- (ఫైర్‌మెన్, పెయింటర్‌కు గ్రేడ్ పే రూ.1900/-)
-ఎంపిక: ఫిజికల్ టెస్ట్, ఆబ్జెక్టివ్ రాతపరీక్ష ద్వారా.
-రాత పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. దీనికి కేటాయించిన సమయం రెండు గంటలు
-ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-25, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ -25, జనరల్ ఇంగ్లిష్-50, జనరల్ అవేర్‌నేస్-50 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
-రాతపరీక్ష ఇంగ్లిష్/హిందీ భాషలో ఉంటుంది.
-రాత పరీక్షను 33 FAD, DAPPAR, PUNJABలో నిర్వహిస్తారు
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
-చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లోగా పంపాలి. పూర్తి వివరాల కోసం ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడవచ్చు.
చిరునామా: RECRUITMENT CELL,
33 FIELD AMMUNITION DEPOT,
PIN - 900241 C/O 56 APO 

0 comments:

Post a Comment