Sunday, 12 June 2016

Jntu Hyderabad Master's degree admissions , Cess PhD Program జేఎన్‌టీయూ హైదరాబాద్ మాస్టర్ డిగ్రీ ప్రవేశాలు,సీఈఎస్‌ఎస్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్

జేఎన్‌టీయూ హైదరాబాద్, అనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ సంయుక్తంగా నిర్వహించే ఎమ్మెస్సీ కోర్సు ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
వివరాలు :
కోర్సు : ఎమ్మెస్సీ (కాస్మొటాలజీ)
కాలపరిమితి: రెండేండ్లు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
ఎంపిక: రాతపరీక్ష
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: జూలై 9
చిరునామా: ANOOS INTERNATIONAL BEAUTY SCHOOL,
# 90,3RD & 4TH FLOORS, SANGEETHANAGAR, PANJAGUTTA MAIN ROAD,
RED ROSE CAFE LANE,SOMAJIGUDA,HYDERABAD- 500 082
వెబ్‌సైట్: WWW.AIBS.IN


సీఈఎస్‌ఎస్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ ఎకనమిక్ & సోషల్ స్టడీస్ (సీఈఎస్‌ఎస్) వివిధ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
కోర్స్ వివరాలు:
కోర్సు పేరు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్
విభాగాలు: ఎకనామిక్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, సోషల్ వర్క్, జాగ్రఫీ, జియోఇన్ఫర్మాటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, స్టాటిస్టిక్స్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్.
కోర్సు వ్యవధి: నాలుగేండ్లు
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఫిల్ లేదా మాస్టర్స్ డిగ్రీతో సీఎస్‌ఐఆర్, యూజీసీ నెట్ (జేఆర్‌ఎఫ్), స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)లో ఉత్తీర్ణత. ఐసీఎస్‌ఎస్‌ఆర్ ఫెలోషిప్ హోల్డర్స్, రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ హోల్డర్స్‌కూడా దరఖాస్తు చెసుకోవచ్చు. /
ఎంపిక: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా
మొత్తం సీట్ల సంఖ్య: 25 (అన్ని సబ్జెక్ట్‌లకు కలిపి)
అప్లికేషన్ ఫీజు: రూ.100/- (డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో)
చివరి తేదీ: జూన్ 30
ఇంటర్వ్యూ తేదీ: జూలై 16
చిరునామా: THE DEAN, DIVISION OF GRADUATE STUDIES,
CENTRE FOR ECONOMIC & SOCIAL STUDIES,
BEGUMPET, HYDERABAD- 500 016
వెబ్‌సైట్: WWW.CESS.AC.IN

0 comments:

Post a Comment