Sunday, 5 June 2016

Indian Society for trianing and Development diploma course admissions , Leather and Fashion Technology admissions , BSc Catering and Hotel Management Admissions , Karnataka Visvesvarya Technological University Research Program Admissions ఇండియన్ సొసైటీ ఫర్ ట్రెయి నింగ్ అండ్ డెవలప్‌మెంట్ డిప్లొమా కోర్సు ప్రవేశాలు,లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రవేశాలు,బీఎస్సీ క్యాటరింగ్ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్ ప్రవేశాలు,కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ రిసెర్చ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

ఇండియన్ సొసైటీ ఫర్ ట్రెయి నింగ్ అండ్ డెవలప్‌మెం ట్ డిప్లొ మా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ 
విడుదల చేసింది. 
వివరాలు: ఇది కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ. 
కోర్సు: డిప్లొమా ఇన్ ట్రెయినింగ్ అండ్ డెవలప్‌మెంట్‌లో 74వ బ్యాచ్. కోర్సును దూరవిద్య విధానంలో అందిస్తారు. 
శిక్షణ కాలం: 18 నెలలు 
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి/ డిప్లొమా కోర్సు చేసి ఉండాలి, దానితో పాటు రెండేండ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
ప్రాస్పెక్టస్ కమ్ అడ్మిషన్ ఫామ్: రూ. 500ల డీడీ తీసి ఐఎస్‌టీడీ (డిప్లొమా ఇన్ ప్రోగ్రామ్) న్యూఢిల్లీలో చెల్లుబాటు అయ్యే విధంగా పంపించాలి. 
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 1000/-
కోర్సు ఫీజు: రూ. 45,000/-
పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ,గువా హటి, హైదరాబాద్, జైపూర్, జమ్‌షెడ్‌పూర్, కొచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, నైవేలీ, పుణె, రాంచీ, విశాఖపట్నం సిల్వాసా, త్రివేండ్రం, ఉదయ్‌పూర్, వడోదర.
కోర్సు ప్రారంభం: జూలై 1
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
చివరి తేదీ: జూన్ 15
వెబ్‌సైట్: WWW.ISTD.CO.IN

లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ
కర్ణాటక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో మూడేండ్ల డిప్లొమా ఇన్ లెదర్ టెక్నాలజీ & ఫ్యాషన్ టెక్నాలజీ నోటిఫికేషన్ వెలువడింది.
అర్హత: పదో తరగతి పాసై ఉండాలి.
వయస్సు: 2016, జూలై 1 నాటికి 15 ఏండ్లు నిండి ఉండాలి. 
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మొత్తం సీట్ల సంఖ్య - 45 (వీటిలో 50 శాతం సీట్లు కర్ణాటక కాకుండా మిగిలిన రాష్ట్ర అభ్యర్థులకు కేటాయించారు)
ట్యూషన్ ఫీజు: రూ. 34, 000/- (నాన్ కర్ణాటక అభ్యర్థులకు)
దరఖాస్తు ఫీజు: రూ. 200
చివరితేదీ: జూన్ 30 
వెబ్‌సైట్: WWW.KILTBANGALORE.AC.IN 

బీఎస్సీ క్యాటరింగ్ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్
వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీఎస్సీ క్యాటరింగ్ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: వీఐటీ యూనివర్సిటీ తమిళనాడులోని వెల్లూరులో ఉంది. 
కోర్సు: బీఎస్సీ క్యాటరింగ్ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్. ఈ కోర్సును వెల్లూరు క్యాంపస్‌లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 
చివరి తేదీ: జూన్ 19
వెబ్‌సైట్: WWW.VIT.AC.IN

రిసెర్చ్ పోగ్రామ్
కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ రిసెర్చ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ కర్ణాటకలోని బెల్గావిలో ఉంది. 
కోర్సులు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్
విభాగాలు: ఇంజినీరింగ్, సైన్స్, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్ స్టడీస్
వెబ్‌సైట్: WWW.VTU.AC.IN

0 comments:

Post a Comment