Saturday, 11 June 2016

Indian Institute of Space and Technology ( IIST) undergraduate programs Admissions ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు

తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ) అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: ఐఐఎస్‌టీ ఒక డీమ్డ్ యూనివర్సిటీ. ఇది డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ పరిధిలోనిది.
2016 - 17 విద్యా సంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు.
కోర్సులు: ఏరోస్పేస్ ఇంజినీరింగ్ (బీటెక్), ఏవియానిక్స్ (బీటెక్), డ్యూయల్ డిగ్రీ (బీటెక్ + ఎంఎస్ లేదా ఎంటెక్) - ఇది ఐదేండ్ల ప్రోగ్రామ్.
డ్యూయల్ డిగ్రీలో ఇంజినీరింగ్ ఫిజక్స్, ఎంఎస్‌లో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లేదా ఎంఎస్ ఇన్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ లేదా ఎంఎస్ ఇన్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్, ఎంటెక్ ఆప్టికల్ ఇంజినీరింగ్ ఉన్నాయి.
ఎంపిక: జేఈఈ మెయిన్ (2016) ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా
కౌన్సెలింగ్ తేదీ: జూలై 9
కౌన్సెలింగ్ సెంటర్స్ - అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా, న్యూఢిల్లీ
వెబ్‌సైట్: WWW.IIST.AC.IN

0 comments:

Post a Comment