Wednesday, 1 June 2016

IIVR Recruitment Notification ఐఐవీఆర్ ఉద్యోగాలు

వారణాసిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రిసెర్చ్ (ఐఐవీఆర్)లో కింది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: యంగ్ ప్రొఫెషనల్ - 1
-ఖాళీల సంఖ్య - 7
-పేస్కేల్: నెలకు రూ. 15,000/-
అర్హతలు: బీఎస్సీ (అగ్రి/బాటనీ)తోపాటు పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ వెజిటబుల్ క్రాప్స్ లేదా అగ్రికల్చర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్
-అసిస్టెంట్ - 1 పోస్టు
-పేస్కేల్: నెలకు రూ. 8,000/-
అర్హతలు: సైన్స్‌లో డిగ్రీ లేదా బీఎస్సీ అగ్రికల్చర్
-ఫీల్డ్ అసిస్టెంట్ - 1 పోస్టు
-జీతం: నెలకు రూ. 8,000/-
అర్హతలు: బీఎస్సీ అగ్రికల్చర్
-వయస్సు: పై పోస్టులన్నింటికి 21 - 45 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: జూన్ 4
-వెబ్‌సైట్: WWW.IIVR.ORG.IN

0 comments:

Post a Comment