Sunday, 5 June 2016

IIT Roorkee Indian Institute of Technology ( IIT ) non- teaching posts రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నాన్ టీచింగ్ పోస్టులు

రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- 1పోస్టు
అర్హత: ఫిజియోథెరఫీలో డిగ్రీ, సంబంధిత విభాగంలో కనీసం ఐదేండ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ ఇంజినీర్- 2 పోస్టులు
అర్హత: సివిల్ డిప్లొమా ఉండాలి. సంబంధిత విభాగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
యోగా ఇన్‌స్ట్రక్టర్-1 ఖాళీ
అర్హత: ఏదైనా డిగ్రీ, సంబంధిత విభాగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్-1
అర్హత: కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ ఉండాలి.
వయస్సు: 32 ఏండ్లకు మించకూడదు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
చివరితేదీ: జూన్ 24
వెబ్‌సైట్: HTTP://WWW.IITR.AC.IN

0 comments:

Post a Comment