Sunday, 5 June 2016

IIT - indoor jobs , Nalanda University Recruitment Notification ఐఐటీ - ఇండోర్ ఉద్యోగాలు ,నలంద యూనివర్సిటీలో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇండోర్‌లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
వివరాలు: దేశంలోని ఐఐటీల్లో ఇండోర్ ఒకటి. దీనిలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
మొత్తం పోస్టులు: 10
సూపరిండెంటింగ్ ఇంజినీర్-1
పేస్కేల్: 37,400-67,000
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్-ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ లైజొనింగ్
పేస్కేల్: 37,400-67,000
సీనియర్ మెడికల్ ఆఫీసర్-1
పేస్కేల్: 15,600-39,100
ఐటీ ఆఫీసర్-1
పేస్కేల్: 15,600-39,100
మేనేజర్ (లైబ్రెరీ)-2
పేస్కేల్: 9,300-34,800
మేనేజర్-1
పేస్కేల్: 9,300-34,800
డిప్యూటీ మేనేజర్-1
పేస్కేల్: 5,200-20,200
డిప్యూటీ మేనేజర్ (ల్యాబ్)-2
పేస్కేల్: 5,200-20,200
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 28
వెబ్‌సైట్: WWW.IITI.AC.IN

నలంద యూనివర్సిటీలో....
నలంద యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్ స్టడీస్ (ఎస్‌ఈఈఎస్) ఫ్యాకల్టీ ఖాళీల భర్తీని నోటిఫికేషన్ వెలువడింది.
మొత్తం ఖాళీలు: 8
రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్
హ్యూమన్ ఎకాలజి
ఎనర్జీ స్టడీస్
ఫుడ్ అండ్ అగ్రికల్చర్
ఎకనామిక్స్ ఆఫ్ ది ఎన్విరాన్‌మెంట్
డిజాస్టర్ మేనేజ్‌మెంట్
బయోడైవర్సిటీ
క్లెమెట్ చేంజ్
పూర్తి వివరాలకు WWW.NALANDAUNIV.EDU.IN

0 comments:

Post a Comment