Tuesday, 7 June 2016

Gail India medical Professionals , Central Institute of Horticulture jobs Notification గెయిల్ ఇండియాలోమెడికల్ ప్రొఫెషనల్స్, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ ఉద్యోగాలు

గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ (గెయిల్)లో ఖాళీ గా ఉన్న మెడికల్ ప్రొఫెషనల్స్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోస్టు పేరు: మెడికల్ ప్రొఫెషనల్
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి, కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ.1000/- (గంటకు కన్సాలిడేటెడ్ పే)
ఎంపిక: అకడమిక్ మెరిట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా: CHIEF MANAGER (HUMAN RESOURCE), GAIL (INDIA)
LTD., GAIL BHAWAN, PLOT NO -73, ROAD NO-03,
15, CBD BELAPUR, NAVI MUMBAI,
DISTRICT THANE- 400614 (MAHARASHTRA
దరఖాస్తులను పంపించడానికి చివరితేదీ: జూన్ 15
వెబ్‌సైట్: WWW.GAILONLINE.COM.
GAIL

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్
భారత ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్‌లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: హార్టికల్చర్ స్పెషలిస్ట్ - 2, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజిస్ట్ - 1, మార్కెటింగ్ స్పెషలిస్ట్ - 1, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 1, అసిస్టెంట్ హార్టికల్చరల్ స్పెషలిస్ట్ - 1, సీనియర్ ఫార్మ్ మేనేజర్ - 1, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 1, ఫీల్డ్ అసిస్టెంట్ -2, స్టెనోగ్రాఫర్ - 2 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (ఆగస్టు 29 - సెప్టెంబర్ 4)లో ప్రకటన విడుదలైన 45 రోజుల్లో పంపాలి.
వెబ్‌సైట్: WWW.AGRICOOP.NIC.IN

0 comments:

Post a Comment