Sunday, 12 June 2016

Eme Records Multi Tasking Staff Jobs ఈఎంఈ రికార్డ్స్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్


మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని సికింద్రాబాద్‌లోని ఈఎంఈ రికార్డ్స్ ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్
పోస్టుల సంఖ్య: 15
అర్హత : గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
వయస్సు: 21 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా: THE COMMANDING OFFICER, EME RECORDS, TRIMULGHERRY, SECUNDERABAD, TELANGANA- 500 015
చివరి తేదీ: జూన్ 11 నుంచి 28 రోజుల్లోగా పంపాలి
వెబ్‌సైట్: HTTP://INDIANARMY.NIC.IN

0 comments:

Post a Comment