Wednesday, 1 June 2016

Eastern Railway Trade Apprentice jobs ఈశాన్య రైల్వే ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు

ఉత్తరప్రదేశ్‌లోని ఈశాన్య రైల్వేలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
-ట్రేడ్ అప్రెంటిస్‌ల సంఖ్య-19 పోస్టులు
-ఫిట్టర్-11 పోస్టులు
-వెల్డర్-2 పోస్టులు
-కార్పెంటర్-2 పోస్టులు
-పెయింటర్-2 పోస్టులు
-ట్రిమ్మిర్-2 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతితో పాటు సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
-వయస్సు: 18 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
-ఎంపిక: ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపాలి.
చిరునామా: CHIEF ZONAL MANAGER (P), NER, VARANASI-221002
-దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15
-వెబ్‌సైట్: WWW.NER.INDIANRAILWAYS.GOV.IN

0 comments:

Post a Comment