Sunday, 5 June 2016

dredjing Corporation Recruitment for 38 Posts డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌లో 38 ఖాళీలు

విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ. దేశంలోని ఏ ప్రాంతంవారైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
జనరల్ మేనేజర్ - 1 (ఓబీసీ)
అర్హతలు: ఐసీఏఐ/ఐసీడబ్ల్యూఏఐ
డిప్యూటీ మేనేజర్ - ఓ అండ్ పీ - 1 (జనరల్)
అర్హతలు: గ్రేడ్ - 1 డ్రెడ్జ్ మాస్టర్ లేదా బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ లేదా ఎంటెక్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
మేనేజర్ (ఫైనాన్స్) - 1
అర్హతలు: సీఏ/ఐసీడబ్ల్యూఏఐలో మెంబర్
మేనేజర్ (హెచ్‌ఆర్) - 1
అర్హతలు: రెండేండ్ల ఫుల్‌టైం పీజీ లేదా పీజీ డిప్లొమా ఇన్ హెచ్‌ఆర్
మేనేజర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) - 1
అర్హతలు: బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్)
డిప్యూటీ మేనేజర్ (ఐటీ) - 1
అర్హతలు: బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఈసీఈ ) లేదా ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ (సీఎస్)
సీనియర్ సూపరింటెండెంట్ - 18 ( జనరల్ - 3, ఓబీసీ - 9, ఎస్సీ - 4, ఎస్టీ - 2)
అర్హతలు: బీఈ/బీటెక్‌లో మెకానికల్ లేదా మెకానికల్ మెరైన్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ప్రొడక్షన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
సూపరింటెండింగ్ (సెక్రటేరియల్ సర్వీసెస్) - 4
అర్హతలు: ఫస్ట్‌క్లాస్‌లో డిగ్రీతోపాటు స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్)లో ఉత్తీర్ణత. మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో పనిచేసిన అనుభవం/ పరిజ్ఞానం ఉండాలి.
మేనేజ్‌మెంట్ ట్రెయినీ - ఆపరేషన్స్ -3, టెక్నికల్ - 4, హెచ్‌ఆర్ - 2, మెటీరియల్స్ -1 (మొత్తం ఖాళీలు - 10)
అర్హతలు: సంబంధిత బ్రాంచీలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నేటి నుంచి
ఫీజు: జనరల్/ ఓబీసీలకు రూ. 1,000/-
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
చివరితేదీ: జూలై 1
వెబ్‌సైట్: WWW.DREDGE-INDIA.COM

0 comments:

Post a Comment