Friday, 10 June 2016

DPT canteen attendant jobs ,HMT executive jobs డీపీటీలో క్యాంటీన్ అటెండెంట్ ఉద్యోగాలు ,హెచ్‌ఎంటీలో ఎగ్జిక్యూటివ్‌లు ఉద్యోగాలు

మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పీజీ అండ్ పెన్షన్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీపీటీ) క్యాంటీన్ అటెండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
వివరాలు
పోస్టు పేరు: క్యాంటీన్ అటెండెంట్
పోస్టుల సంఖ్య: 7
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
వయస్సు: 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చిరునామా: THE UNDER SECRETARY, COORDINATION- II, MINSTIRY OF PERSONNEL, PG & PENSIONS, ROOM NO. 3, NORTH BLOCK, NEW DELHI- 110 001
చివరి తేదీ: జూన్ 4 నుంచి 60 రోజుల వరకు
వెబ్‌సైట్: HTTP://PERSMIN.GOV.IN

హెచ్‌ఎంటీలో ఎగ్జిక్యూటివ్‌లు
హిందుస్థాన్ మెషీన్ టూల్స్ (హెచ్‌ఎంటీ) లిమిటెడ్ వివిధ యూనిట్లలోని ఖాళీగా ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ (ఏ /బీ) పోస్టుల భర్తీకి (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్
మొత్తం పోస్టులు: 18 (బెంగళూరు-10, న్యూఢిల్లీ-2, ముంబై-2, జబల్‌పూర్-2, అహ్మదాబాద్-2)
కాలవ్యవధి: రెండేండ్లు
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (మెకానికల్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్/ ప్రొడక్షన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్)లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 28 ఏండ్లకు మించరాదు
కన్సాలిడేటెడ్ పే (టెక్నికల్ ఏ): రూ. 12,000/- మొదటి ఏడాదికి, రూ. 14,000/- రెండో ఏడాదికి
కన్సాలిడేటెడ్ పే (టెక్నికల్ బీ): రూ. 11,000/- మొదటి ఏడాదికి, రూ. 13,000/- రెండో ఏడాదికి
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 23
చిరునామా HMT MACHINE TOOLS LIMITED,
HMT BHAVAN, #59, BELLARY ROAD, BANGALORE -32
వెబ్‌సైట్: WWW.HMTINDIA.COM

0 comments:

Post a Comment