Wednesday, 1 June 2016

CPRI Project Associate Recruitment Notification సీపీఆర్‌ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు

మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇండియా పరిధిలో పనిచేస్తున్న బెంగళూరులోని సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీఆర్‌ఐ) ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
-ప్రాజెక్ట్ అసోసియేట్ -4 పోస్టులు
-పే స్కేల్ : రూ. 18,000+ హెచ్‌ఆర్‌ఏ
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్) ఉత్తీర్ణత. సంబంధిత పవర్ డిస్ట్రిబ్యూషన్‌లో రంగంలో అనుభవం ఉండాలి.
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 8
చిరునామా: THE CHIEF ADMINISTRATIVE OFFICER, CENTRAL POWER RESEARCH INSTITUTE, POST BOX NO.8066, PROF. SIR. C.V. RAMAN ROAD SADASHI -VANAGAR POST OFFICE,
BANGALORE 560 080.
-వెబ్‌సైట్ : WWW.CPRI.IN

0 comments:

Post a Comment