Tuesday, 7 June 2016

Cochin Shipyard Ltd Marine Engineering Training , Central Tool Room admissions కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ మెరైన్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్,సెంట్రల్ టూల్‌రూమ్ ప్రవేశాలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ మెరైన్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: మెరైన్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్
కోర్సుకాలవ్యవధి: ఏడాది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో మెకానికల్/మెకానికల్ ఆటోమేషన్ లేదా నేవల్ ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత. పదోతరగతి లేదా ఇంటర్‌లో ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయస్సు: 2016, ఆగస్టు 1 నాటికి 28 ఏండ్లు మించరాదు
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి
చివరితేదీ: జూలై 1
వెబ్‌సైట్: WWW.COCHINSHIPYARD.COM

సెంట్రల్ టూల్‌రూమ్ ప్రవేశాలు
భువనేశ్వర్‌లోని సెంట్రల్ టూల్‌రూమ్ అండ్ ట్రెయినింగ్ సెంటర్ కింది పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: సీటీటీసీ భారత ప్రభుత్వ రంగ సంస్థ.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్:
కాలవ్యవధి: ఏడాది (8 గంటలు/రోజుకు), జూలై 14న కోర్సు ప్రారంభమవుతుంది.
ఫీజు: రూ. 60,000/- (సమానా వాయిదాల్లో చెల్లించాలి)
అర్హతలు: బీటెక్ (ఆటోమొబైల్ లేదా మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా తత్సమాన కోర్సు). ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి కోర్సు ప్రారంభతేదీకి ఫలితాలు వచ్చే వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు: తెల్లని పేపర్ మీద పూర్తి వివరాలు రాసి పంపాలి.
చివరితేదీ: జూలై 8
పోస్ట్ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్
కాలవ్యవధి: ఏడాది (జూలై 5 నుంచి కోర్సు ప్రారంభమవుతుంది)
కోర్సు ఫీజు: రూ. 50,000/- (సమాన వాయిదాల్లో చెల్లించవచ్చు)
అర్హతలు: డిప్లొమా/డిగ్రీ ఇన్ మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా ఆటోమొబైల్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
దరఖాస్తు: తెల్లని పేపర్ మీద పూర్తి వివరాలు రాసి పంపాలి.
చివరితేదీ: జూన్ 30
వెబ్‌సైట్: WWW.CTTC.GOV.IN

0 comments:

Post a Comment