Sunday, 5 June 2016

Central Institute of Plastics Engineering and Technology graduate engineer jobs , IIT Kharagpur Recruitment notification సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ఉద్యోగాలు ,ఖరగ్‌పూర్ ఐఐటీ ఉద్యోగాలు

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: సీపెట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.
పోస్టు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ
విభాగం: టూల్ రూం అండ్ ప్రాసెసింగ్‌లో ప్రొడక్షన్
స్టయిఫండ్: నెలకు రూ. 18,000/ + హెచ్‌ఆర్‌ఏ
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: 30 రోజుల్లో
వెబ్‌సైట్: HTTP://WWW.CIPET.GOV.IN

ఖరగ్‌పూర్ ఐఐటీ
ఖర్‌గ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
వివరాలు: దేశంలోని ఐఐటీల్లో ఖరగ్‌పూర్ ఒకటి.
మొత్తం ఖాళీల సంఖ్య - 7.
విభాగాల వారీగా ఖాళీలు..
అడ్వాన్స్‌డ్ వీఎల్‌ఎస్‌ఐ ల్యాబ్ - 5 ఖాళీలు
చివరితేదీ: జూన్ 30
సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్- 2 ఖాళీలు
చివరితేదీ: జూన్ 24
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి
వెబ్‌సైట్: WWW.IITK.AC.IN

0 comments:

Post a Comment