Friday, 10 June 2016

Calicut nit faculty Recruitment కాలికట్ నిట్‌లో ఫ్యాకల్టీలు

కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఫ్యాకల్టీ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్) పోస్టుల భర్తీకి (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
పోస్టు పేరు: ఫ్యాకల్టీ (కాట్రాక్టు ప్రాతిపదికన)
మొత్తం ఖాళీలు: 135
విభాగాలు: ఆర్కిటెక్చర్-16, సివిల్ ఇంజినీరింగ్-14, కెమికల్ ఇంజినీరింగ్-10, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్-20, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్-13, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-12, మెకానికల్ ఇంజినీరింగ్-25, మ్యాథమెటిక్స్-10, ఫిజిక్స్-12, కెమిస్ట్రీ-4, స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ-4, స్కూల్ ఆఫ్ నానోసైన్స్ అండ్ టెక్నాలజీ-1, ఇంగ్లిష్-2, ఎకనామిక్స్-2, మేనేజ్‌మెంట్-2
అడ్‌హక్ ఫ్యాకల్టీ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్
అర్హతలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కెమికల్, ఆర్కిటెక్చర్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌తోపాటు ఎంఈ/ఎంటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.
అడ్‌హక్ ఫ్యాకల్టీ నాన్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్
అర్హతలు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్కూల్ ఆఫ్ నానోసైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంగ్లిష్, ఎకనామిక్స్, మేనేజ్‌మెంట్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
పే స్కేల్: రూ.40,000/-, పీహెచ్‌డీ ఉన్నవారికి రూ. 50,000/-
ఎంపిక: రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. సంబంధిత హెచ్‌వోడీలకు విద్యార్హత, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ తదితర వివరాలను ఈ మెయిల్ ద్వారా పంపించాలి.
చిరునామా: THE REGISTRAR, NATIONAL INSTITUTE OF TECHNOLOGY CALICUT NIT CAMPUS P.O., KOZHIKODE-673 601,
KERALA, INDIA EMAIL: REGISTRAR@NITC.AC.IN
చివరి తేదీ: జూన్ 20
ఇంటర్వ్యూ: జూలై 1, 2, 4,7, 8, 11 తేదీల్లో నిర్వహిస్తారు
వెబ్‌సైట్: WWW.NITC.AC.IN

0 comments:

Post a Comment