Friday, 10 June 2016

Bel Engineers Recruitment 2016 బెల్‌లో ఇంజినీర్స్ ఉద్యోగాలు

భారత్ ఎలక్రానిక్స్ లిమిటెడ్ (ఉత్తరాఖండ్) ప్లాంట్‌లోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ ఇంజినీర్స్ పోస్టుల భర్తీకి (స్థిర పదవీకాలానికి) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోస్టు పేరు: కాంట్రాక్ట్ ఇంజినీర్స్
మొత్తం పోస్టులు - 10 పోస్టులు
అర్హత: కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సీ లాంగ్వేజ్, జావా, నెట్‌వర్క్ ప్రొటోకాల్, వెబ్ డిజైనింగ్‌లో అనుభవం ఉండాలి.
వయస్సు: 2016 జూన్ 1 నాటికి 26 ఏండ్లకు మించరాదు. వయోపరిమితిలో ఓబీసీ అభ్యర్థులకు 3, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5, పీహెచ్‌సీ అభ్యర్థులకు 10 ఏండ్ల సడలింపు ఉంటుంది.
కన్సాలిడేటెడ్ పే స్కేల్: 22, 500/-
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఇ-మెయిల్ PNAKOT@BEL.CO.IN ద్వారా పంపాలి
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 13
వెబ్‌సైట్: WWW.BEL-INDIA.COM

0 comments:

Post a Comment