Sunday, 5 June 2016

BECIL jobs , University of Hyderabad 's CENTRE FOR DALIT & ADIVASI STUDIES, SCHOOL OF HUMANITIES Studies and Translation Guest Faculty jobs , faculty jobs బీఈసీఐఎల్ ఉద్యోగాలు ,యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంటర్ ఫర్ దళిత్ అండ్ ఆదివాసీ స్టడీస్ అండ్ ట్రాన్స్‌లేషన్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు ,ఫ్యాకల్టీ ఉద్యోగాలు

బ్రాడ్‌కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: బీఈసీఐఎల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని 1995, మార్చి 24న ప్రారంభించారు. ఇది మినీరత్న కంపెనీ.
మొత్తం ఖాళీలు : 19
పోస్టులు: కంటెంట్ ఆడిటర్ - 1 పోస్టు
జీతం: రూ. 40,000/-
సీనియర్ మానిటర్ - 3 ఖాళీలు
జీతం: రూ. 30,000/-
మానిటర్ - 15 పోస్టులు. వీటిలో తమిళ్ - 3, కన్నడ - 3, తెలుగు - 2, ఇంగ్లిష్ - 2, బెంగాలీ - 1, అస్సామీ - 1, మరాఠీ - 1, గుజరాతీ - 1, హిందీ - 1 ఉన్నాయి.
జీతం: రూ. 23,000/-
విభాగాలు: తమిళం, కన్నడ, తెలుగు, ఇంగ్లిష్, బెంగాలీ, మరాఠి, గుజరాతి, హిందీ.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్‌లో పీజీ డిప్లొమాతోపాటు ఏదేని న్యూస్ ఏజెన్సీలో పనిచేసి ఉండాలి.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో (వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి)
చివరితేదీ: జూన్ 21
వెబ్‌సైట్: WWW.BECIL.COM

గెస్ట్ ఫ్యాకల్టీ
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంటర్ ఫర్ దళిత్ అండ్ ఆదివాసీ స్టడీస్ అండ్ ట్రాన్స్‌లేషన్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఈ విశ్వవిద్యాలయం హైదరాబాద్‌లో ఉంది.
గెస్ట్ ఫ్యాకల్టీ-2 పోస్టులు
విభాగం: హిందీ
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ చేసి ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్
చివరితేదీ: జూన్ 25
చిరునామా: THE HEAD, CENTRE FOR DALIT & ADIVASI STUDIES,
SCHOOL OF HUMANITIES, UNIVERSITY OF HYDERABAD,
PROF CR RAO ROAD, GACHIBOWLI, HYDERABAD- 500 046

ఫ్యాకల్టీ
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ గెస్ట్ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
మొత్తం పోస్టులు: 6
ఖాళీలు: హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మంట్
అర్హత: మేనేజ్‌మెంట్‌లో పీజీ చేసి ఉండాలి. బోధనలో లేదా ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్
చివరితేదీ: జూన్ 15
చిరునామా THE DEAN, SCHOOL OF MANAGEMENT STUDIES,
UNIVERSITY OF HYDERABAD, PROF CR RAO ROAD,
GACHIBOWLI, HYDERABAD- 500046

0 comments:

Post a Comment