Tuesday, 7 June 2016

AIIMS , New Delhi recruitment for 207 Junior Residents న్యూఢిల్లీ ఎయిమ్స్‌లో 207 జూనియర్ రెసిడెంట్స్

మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఢిల్లీ) వివిధ విభాగాలో ఖాళీగా జూనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి (తాత్కాలిక ప్రాతిపదికన) మూడేండ్ల వ్యవధికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఎయిమ్స్ ఢిల్లీ అత్యున్నత ఆరోగ్య ఇన్‌స్టిట్యూట్లలో ఒకటి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో వైద్య కళాశాల, వైద్య పరిశోధన చేయడానికి 1956లో స్థాపించారు
పోస్టు పేరు: జూనియర్ రెసిడెంట్స్
మొత్తం పోస్టులు- 207 పోస్టులు (జనరల్-104, ఓబీసీ-54, ఎస్సీ-34, ఎస్టీ-15)
బ్లడ్ బ్యాంక్-4 (జనరల్-2, ఓబీసీ-1, ఎస్టీ-1)
బ్లడ్ బ్యాంక్ (సీఎన్‌సీ)-3 (జనరల్-1, ఓబీసీ-1, ఎస్సీ-1)
బ్లడ్ బ్యాంక్ (ట్రామా సెంటర్)-2(జనరల్-1, ఓబీసీ-1)
కార్డియాక్ రేడియాలజీ-1 (ఎస్సీ), కార్డియాలజీ-1 (ఎస్సీ)
రుమటాలజీ-2 (జనరల్-1, ఓబీసీ-1)
కమ్యూనిటీ మెడిసిన్-4 (జనరల్-2, ఓబీసీ-1, ఎస్టీ-1), సీటీవీఎస్-1 (ఎస్సీ), డెర్మటాలజీ అండ్ వెనెరియోలజీ-1
ఈహెచ్‌ఎస్-3 (జనరల్-2, ఓబీసీ-1)
ఎమర్జెన్సీ మెడిసిన్-95 (జనరల్-47, ఓబీసీ-25, ఎస్సీ-16, ఎస్టీ-7)
ఎమర్జెన్సీ మెడిసిన్ (ట్రామా సెంటర్)-10 (జనరల్-5, ఓబీసీ-2, ఎస్సీ-2, ఎస్టీ-1)
జెరియాట్రిక్ మెడిసిన్-2 , ల్యాబ్ మెడిసిన్-2
ల్యాబ్ మెడిసిన్ (ట్రామా సెంటర్)-2 (జనరల్-1, ఎస్సీ-1), నెఫ్రాలజీ-3 (జనరల్-2, ఎస్టీ-1), న్యూరాలజీ-1
న్యూరోసర్జరీ (ట్రామా సెంటర్)-5(జనరల్-3, ఓబీసీ-1, ఎస్సీ-1), న్యూరోరేడియాలజీ-2(జనరల్-1, ఎస్టీ-1)
ఆర్థోపెడిక్స్ (ట్రామా సెంటర్)-4(జనరల్-2, ఓబీసీ-2), పిడియాట్రిక్స్ -5 (జనరల్-2, ఓబీసీ-1, ఎస్సీ-1, ఎస్టీ-1)
సైకీయాట్రీ-6(జనరల్-4, ఓబీసీ-1, ఎస్సీ-1)
రేడియాలజీ (ట్రామా సెంటర్)-3 (ఓబీసీ-1, ఎస్సీ-1, ఎస్టీ-1), రేడియోథెరపీ-6 (జనరల్-3, ఓబీసీ-2, ఎస్సీ-1)
సర్జరీ (ట్రామా సెంటర్)-31(జనరల్-16, ఓబీసీ-8, ఎస్సీ-5, ఎస్టీ-2), డెంటల్ సర్జరీ + సీడీఈఆర్-8 (జనరల్-5, ఓబీసీ-2, ఎస్సీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/ బీడీఎస్‌లో ఉత్తీర్ణత. ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వాన్ని నమోదు చేసుకొవాలి.
పే అండ్ అలవెన్స్‌లు: రూ.15,600+ గ్రేడ్ పే రూ. 5400
ఎంపిక: అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ: జూన్ 14
వెబ్‌సైట్: WWW.AIIMSEXAMS.ORG

0 comments:

Post a Comment