Sunday, 29 May 2016

Upsc 60 Specialist Posts Recruitment యూపీఎస్సీ 60 స్పెషలిస్ట్ ఉద్యోగాలు

కేంద్రంలోని వివిధ శాఖల్లో 60 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
వివరాలు: గ్రేడ్ - 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ (మెడిసిన్) - 20 ఖాళీలు
అర్హతలు: ఎంబీబీఎస్
వయస్సు: 40 ఏండ్లు మించరాదు
స్పెషలిస్ట్ గ్రేడ్ - 3 పిడియాట్రిక్స్ - 13 ఖాళీలు
వయస్సు: 40 ఏండ్లు మించరాదు
అర్హతలు: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత రంగంలో కోర్సు ఉత్తీర్ణత.
అసిస్టెంట్ డైరెక్టర్ (అఫీషియల్ లాంగ్వేజ్) - 4 ఖాళీలు
అర్హతలు: హిందీలో పీజీతోపాటు డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ ఒక ప్రధాన సబ్జెక్టుగా కలిగి ఉండాలి.
ట్రెయినింగ్ ఆఫీసర్ - 3 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయస్సు: 35 ఏండ్లు మించరాదు
ట్రెయినింగ్ ఆఫీసర్ (డ్రెస్సింగ్ మేకింగ్) - 1 ఖాళీ
అర్హతలు: మూడేండ్ల డిప్లొమాలో డ్రెస్సింగ్ మేకింగ్/ డ్రెస్ మేకింగ్ అండ్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 33 ఏండ్లు
ట్రెయినింగ్ ఆఫీసర్ (ఎలక్ట్రానిక్స్) - 1
ట్రెయినింగ్ ఆఫీసర్ (హెయిర్ అండ్ స్కిన్ కేర్) - 1
ట్రెయినింగ్ ఆఫీసర్ (ప్రిన్స్‌పల్స్ ఆఫ్ టీచింగ్) - 8
ట్రెయినింగ్ ఆఫీసర్ (సెక్రటేరియల్ ప్రాక్టీస్) - 8
అసిస్టెంట్ డైరెక్టర్ (హార్టికల్చర్) - 1
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 16
వెబ్‌సైట్: WWW.UPSCONLINE.NIC.IN

0 comments:

Post a Comment