Saturday, 28 May 2016

Union Bank of India 208 Specialist Officers Jobs Notification యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 208 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు

బ్యాంకింగ్ కెరీర్ ఎన్నుకొనే వారికి సువర్ణావకాశం
-ఆన్‌లైన్ రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

దేశంలోని ప్రభుత్వ రంగ జాతీయబ్యాంక్‌ల్లో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 208 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ముంబై ప్రధాన కార్యాలయంగా యూనియన్ బ్యాక్ ఆఫ్ ఇండియాను నవంబర్ 11, 1919లో స్థాపించారు
మొత్తం స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - 208
క్రెడిట్ ఆఫీసర్-150 పోస్టులు (జనరల్-82, ఓబీసీ-31, ఎస్సీ-27, ఎస్టీ-10)
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కంప్యూటర్ అవేర్‌సెస్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ కో ర్సులో ఉత్తీర్ణత. ఎంబీఏ (ఫైనాన్స్), సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ,ఎఫ్‌ఆర్‌ఎమ్, సీఏఐఐబీలో ఉత్తీర్ణత ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి
వయస్సు: 23 - 32 ఏండ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ.31,705-45,950/-
చార్టెడ్ అకౌంటెంట్-20 పోస్టులు (జనరల్ -9, ఓబీసీ -5, ఎస్సీ-4, ఎస్టీ-2)
అర్హత : చార్టెడ్ అకౌంటెంట్‌లో ఉత్తీర్ణత. కంప్యూటర్ అవేర్‌నెస్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ కోర్సులో ఉత్తీర్ణత. సంబంధిత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి
వయస్సు : 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి
8 పే స్కేల్: రూ.31,705-45,950/-
8 స్టాటిస్టీషియన్-2 పోస్టులు
అర్హత: మాస్టర్ డిగ్రీ (స్టాటిస్టిక్స్)లో ఉత్తీర్ణత. ఎంఎస్ ఆక్సెస్ , ఎస్‌క్యూఎల్‌లో పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత రంగం లో ఏడాదిపాటు అనుభవం ఉండాలి
8 వయస్సు: 25 -40 ఏండ్ల మధ్య ఉండాలి.
8 పే స్కేల్: రూ.31,705-45,950/-
8 ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్-2 పోస్టులు
అర్హత : ఎంసీఏ ఎంటెక్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్/టెక్నాలజీ (కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇం జినీరింగ్)లో ఉత్తీర్ణత. సంబంధిత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి
వయస్సు: 23- 35 ఏండ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్ : రూ.31,705-45,950/-
మేనేజర్ (రిస్క్)-10 పోస్టులు
జనరల్-4, ఓబీసీ-3,ఎస్సీ-2, ఎస్టీ-1)
పే స్కేల్: రూ.31,705-45,950/-
8 అసిస్టెంట్ మేనేజర్ (రిస్క్)-8 పోస్టులు
(జనరల్-6, ఓబీసీ-1,ఎస్సీ-1)
అర్హత : పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎంబీఏ/పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (ఫైనాన్స్)లో ఉత్తీర్ణత. కంప్యూటర్ అవేర్‌సెస్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ కోర్సు లో ఉత్తీర్ణత. ఎంఎస్ ఆక్సెస్ , ఎస్‌క్యూఎల్‌లో పరిజ్ఞానం, సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి
సంబంధిత ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్‌మెంట్/ప్రొఫెషనల్ రిస్క్‌మేనేజ్‌మెంట్ సర్వీసెస్ రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు
వయస్సు : 23- 35 మధ్యన ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్‌కు 21-30 ఏండ్ల మధ్యన ఉండాలి
పే స్కేల్: రూ.23,700/-42,020
ఇన్ఫర్మేషన్ ఆఫీసర్-16 పోస్టులు
(జనరల్-10, ఓబీసీ-3,ఎస్సీ-2, ఎస్టీ-1)
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలోఉత్తీర్ణత. కంప్యూటర్ అవేర్‌సె స్ అండ్ ఆఫీస్ ఆటోమేషన్ కోర్సులో ఉత్తీర్ణత. ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌నేవీలో ఐదేండ్లపాటు జూనియర్ కమిషన్‌డ్ ఆఫీసర్‌గా పనిచేసి ఉండాలి
వయస్సు: 21-35 ఏండ్ల మధ్యన ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్ : రూ.23,700/-42,020
ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ-రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు రూ. 100/- ఫీజు ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి.
ఎంపిక విధానం : రెండు దశల్లో జరుగుతుంది. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.
ఆన్‌లైన్ టెస్ట్ : ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలు-100 మార్కులకు ఉంటుంది
ఇంగ్లిష్ లాంగ్వేజ్ -25 మార్కులు, క్వాంటిటెటివ్ ఆప్టిట్యూడ్-50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ-25 మార్కు లు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి
నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 శాతం మార్కులను తగ్గిస్తారు.
200 ప్రశ్నలను 120 నిమిషాల్లో పూర్తిచేయాలి
ప్రతి సెక్షన్‌లోను కనీస అర్హత మార్కులను సాధించాలి. క్వాలిఫయింగ్ పొందిన అభ్యర్థులను మాత్రమే ఇంట ర్వ్యూకు అనుమతిస్తారు.
ఇంటర్వ్యూ -50 మార్కులు నిర్వహిస్తారు. ఇది క్వాలి ఫయింగ్ టెస్ట్ మాత్రమే..
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : జూన్ 10
ఆన్‌లైన్ ఎగ్జామ్ : జూలై 8
ఎగ్జామినేషన్ సెంటర్లు : బెంగళూరు, ఢిల్లీ, కొల్‌కతా, లక్నో, ముంబై
వెబ్‌సైట్: WWW.UNIONBANKOFINDIA.CO.IN.
IMG SRC="HTTP://NAMASTHETELANGAANA.COM/UPDATES/2016/MAY/29/UNIONBANKOFINDIA.JPG" ALT="UNIONBANKOFINDIA" TITLE="UNIONBANKOFINDIA" />

0 comments:

Post a Comment