Sunday, 29 May 2016

Two Years Polytechnic Courses , PG Diploma in Transmission and Distribution , Prof. JayaShankar University Admissions , Part Time Post Graduate Courses రెండేండ్ల పాలిటెక్నిక్ కోర్సులు,పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్సిమిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్,ప్రొ. జయశంకర్ యూనివర్సిటీలో ప్రవేశాలు,పార్ట్ టైం పీజీ కోర్సులు

హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం రెండేండ్ల పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
కోర్సులు: పశు సంవర్ధక (యానిమల్ హజ్బెండరీ), మత్స్యశాస్త్రం (ఫిషరీ)
కాలవ్యవధి: రెండేండ్లు
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత.
ఎంపిక: అకడమిక్ మార్కుల ఆధారంగా
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి
చివరితేదీ: జూన్ 16
వెబ్‌సైట్: HTTP://TSVU.NIC.IN

పీజీ డిప్లొమా ఇన్ ట్రాన్సిమిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్
కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ పరిధిలోని నేషనల్ పవర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌పీటీఐ) పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: పీజీ డిప్లొమా కోర్సు (ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్)
అర్హతలు: బీఈ లేదా తత్సమాన కోర్సులో ఎలక్ట్రికల్/ పవర్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్
మొత్తం సీట్ల సంఖ్య - 60
కోర్సు ఫీజు: నాన్ స్పాన్సర్డ్ కోటా అభ్యర్థులకు రూ. 1,45,000/- + టాక్స్‌లు అదనం.
ఎంపిక: బీఈ/బీటెక్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా
దరఖాస్తు: తెల్ల కాగితం మీద వివరాలు రాసి పంపాలి.
హాస్టల్ వసతి సౌకర్యం ఉంది. బాలబాలికలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యం.
చివరితేదీ: జూన్ 13
కోర్సు ప్రారంభతేదీ: జూలై 4
వెబ్‌సైట్: WWW.NPTIDELHI.NET

ప్రొ. జయశంకర్ యూనివర్సిటీలో
హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో కింది పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: ఈ యూనివర్సిటీ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉంది.
కోర్సులు: పీహెచ్‌డీ
విభాగాలు: అగ్రికల్చర్, హోం సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
పీజీ కోర్సులు: ఎమ్మెస్సీ (అగ్రికల్చర్), ఎంటెక్ (అగ్రికలర్చరల్ ఇంజినీరింగ్), ఎంబీఏ (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్), ఎమ్మెస్సీ (హోం సైన్స్)
అర్హతలు: మాస్టర్ డిగ్రీ లేదా సంబంధిత అంశంలో లేదా విభాగంలో నాలుగేండ్ల డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 15
వెబ్‌సైట్: WWW.PJTSAU.AC.IN

పార్ట్ టైం పీజీ కోర్సులు
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పార్ట్‌టైం పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: 2016 - 17 విద్యాసంవత్సరానికిగాను కంటిన్యూయింగ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ (సీఈఈపీ) ద్వారా పలు విభాగాల్లో పార్ట్‌టైం పీజీ కోర్సులు.
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ ఉన్నాయి.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
చివరితేదీ: జూన్ 10
వెబ్‌సైట్: WWW.UCEOU.EDU

0 comments:

Post a Comment